ఎద అందాలు చూపిస్తూ ఆశగా చూస్తున్న నేహా శర్మ.. తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్!!

‘చిరుత’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన నటి నేహా శర్మ. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన నటించి తెలుగు ప్రేక్షకులో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ అమ్మడు తన మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. అయినప్పటికీ పెద్దగా అవకాశాలు మాత్రం రాలేదు.

 

చిరుత సినిమా తరువాత కుర్రాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి ఆ తరువాత టాలీవుడ్‌కి దూరం అయింది. ఆ టైమ్‌లో హిందీ సినిమాలలో అవకాశాలు రావడంతో నార్త్ కి చెక్కెసి అక్కడి ఆడియన్స్ ని ఆకట్టుకునే పనిలో పడింది. ప్రస్తుతం ఈ అమ్మడు హిందీ, మలయాళం సినిమాల్లో నటిస్తుంది.

 

అయితే ఈ అమ్మడు తన దగ్గరకి వచ్చిన ఆఫర్స్‌ని మాత్రమే ఉపయోగించుకుంటుంది. దాంతో ఎక్కువగా సినిమాలలో కనిపించడం లేదు. ఆ విషయం లో నేహా ఫ్యాన్స్ బాగా హర్ట్ అవుతున్నారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు టచ్‌లో ఉండి తన లైఫ్‌లో జరిగే సంఘటనలు షేర్ చేసుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా అపుడప్పుడు తన అందాల ఆరాబోస్తూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది. అయితే నేహా తాజాగా తన గ్లామర్ పిక్స్ ని సోషల్ మీడియా లో షేర్ చేసింది.

ప్రస్తుతం దుబాయ్ ఉన్న ఈ గ్లామరస్ బ్యూటీ బ్లాక్ కలర్ డ్రెస్‌తో కుర్రాళ్లకు మత్తేక్కించేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. స్విమ్మింగ్ ఫూల్ దగ్గర కూర్చొని క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో చేసింది. చాలా హాట్‌గా ఉన్న నేహా ఫోటోలు చూసి కుర్రాళ్లకు నిద్ర పట్టడం లేదట. నేహా క్లీవేజ్ షో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.