షారుక్ ఖాన్ వాచ్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

సాధారణంగా సినీ సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ జీవితాలు అంటే అభిమానులకు ప్రేక్షకులకు చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య అఫైర్స్ వారి మధ్య సన్నిహిత్యం గురించి ఎప్పుడూ పలు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అభిమానులు మాత్రం తమ హీరో గురించి హీరోయిన్ల గురించి ఎప్పుడూ పొగుడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో హీరోలు ఏదైనా టీ షర్టు లేదా జాకెట్ ధరించిన వెంటనే.. వాటి ధర బ్రాండ్ అనేది అంచనా వేసి మరి చెప్పేస్తున్నారు అభిమానులు.

Price of SRK's Audemars Piguet wristwatch will shock you!

తాజాగా బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు పొందిన షారుక్ ఖాన్ ధరించిన ఒక వాచ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీ అంశంగా మారుతోంది .ఆయన ధరించిన వాచ్చి ధర దాదాపుగా.. రూ.4.75 కోట్ల రూపాయలు అన్నట్లుగా ట్విట్టర్ యాజమాన్యం తెలియజేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. షారుక్ ఖాన్ తరచుగా వివిధ సందర్భాలలో ఆడేయర్స్ పిగ్వెట్ పాచిదరిస్తూ కనిపిస్తూ వస్తున్నారు బ్లూ సిరామిక్ ఏపీ పర్మినెంట్ క్యాలెండర్ వాచ్ ని ధరించి ఉన్న తాజా ఫోటోని నిన్నటి రోజున షారుక్ ఖాన్ ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ ఫోటోలో షారుఖ్ ఖాన్ ధరించిన వాచ్ అన్ని కోట్ల రూపాయలను తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

ఈ వాచ్ గత సంవత్సరం ఆగస్టులో విడుదల అయింది. ఒక లగ్జరీ వాచెస్ USA వెబ్సైట్ ప్రకారం ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాచ్లలో ఒకటిగా పరిగణించింది. ఈ వాచ్ లో చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు 18 క్యారెట్ బంగారంతో చేయబడిందట. ఒక నెటిజన్ దీనిపై స్పందిస్తూ ఇది సమయాన్ని చూపించడంతోపాటు.. ఒకవేళ భవిష్యత్తును చూపిస్తుందా అని ఆశ్చర్యపోయే కామెంట్లు చేశారు. ఈ వాచ్ అమ్మితే కొంతమంది జీవితాలు సెటిలైపోవడం ఖాయమంటూ కామెంట్లు చేస్తున్నారు.

https://twitter.com/Shahebaz4Srk/status/1614952867315736577?s=20&t=okwRQP797OFjdkWnm6Xv1g