ఏందయ్యా ఇది.. హీరోయిన్ సదా హాట్ ఫొటోలపై నెటిజన్ కొంటె క్వశ్చన్..

హీరోయిన్ సదా తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా ఇంటర్ అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ జయం, అపరిచితుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఆ తర్వాత తెలుగులో మంచి సినిమాలు ఆమెను వరించలేదు. దీంతో తెలుగు సినీ పరిశ్రమకు పూర్తిగా దూరమైంది. అయినా కూడా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లోనే ఉంటుంది అలాగే బుల్లితెరపైనా మెరుస్తూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఈ హాట్ లేడీ గోల్డ్ కలర్ స్లీవ్‌లెస్ టాప్, మిడ్డీలో దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

అయితే జయం సినిమాలో ఎలా కనిపిస్తుందో ఇప్పుడు కూడా అంతే అందంగా కనిపిస్తుండటంతో ఈ ముద్దుగుమ్మ ఫొటోలపై చాలామంది వావ్ అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఆమె హాట్ లుక్ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. ఒక నెటిజన్ ఏకంగా.. ‘మేడం మీరు ఎప్పుడు చూసినా నిత్యయవ్వనంగా కనిపిస్తున్నారు. అన్నం తింటున్నారా అందం తింటున్నారా? అసలు మీకు వయసు పెరగదా అని కొంటెగా కామెంట్ చేశాడు. ఈ కామెంట్ కాస్త సెన్సేషనల్ గా మారింది. కాగా సదా లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.

ఈ అందాల తార గ్లామరస్ ఫొటోషూట్స్ ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ ముద్దుగుమ్మ తన పాదాల నుంచి ఎద అందాల వరకు చూపించేస్తూ అభిమానులను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఇకపోతే నాగ, వీరభద్ర సినిమాల్లో ఈ తార నటించగా అవి రెండు హిట్ కావడంతో ఆమె కెరీర్ కి పెద్ద బ్రేకులుగా మారాయి. చంద్రముఖి సినిమాలో హీరోయిన్ రోల్ చేసే అవకాశం ఆమెను వరించింది కానీ డేట్స్ లేక దానిని వదులుకుంది. దాంతో ఆమె మళ్ళీ మంచి సినిమాని పొందలేక చివరికి టార్చ్ లైట్ తెలుగులో కుమారి 21ఎఫ్ అంటే సినిమాలో నటించాల్సి వచ్చింది.