బిగుతైన దుస్తులలో తమన్నా ఒంపుసొంపులు చూపిస్తూ హాట్ షో!!

హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తమన్నా అందాలకు కుర్రాళ్లు క్లీన్ బోల్డ్ అయ్యారు. ఈ ముద్దుగుమ్మ క్యూట్ అందాలను అప్పటినుంచి ఇప్పటివరకు చూసి ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. నిజానికి ఆమె అందం ఏళ్లు గడుస్తున్నా కొద్దీ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. మూడు పదుల వయసు దాటినా ఈ అమ్మడి అందం అందాలను ఎప్పటిలాగానే ఆరబోస్తూ సెగలు పుట్టిస్తుంది.

తాజాగా ఎల్లి ఇండియా అవార్డ్స్ ఫంక్షన్‌లో ఈ మిల్కీ బ్యూటీ తళుక్కుమంది. టాప్ అండ్ బాటమ్ బ్లూ ఔట్ ఫిట్ లో మెరిసింది తమ్మన్న. పాల మీగడలా మెరుస్తున్న అమ్మడి స్కిన్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అమ్మడి అందాల్ని తమ సెల్ ఫోన్ కెమెరాల్లో బందించారు. బ్లూ టైట్ ఔట్ ఫిట్ లో కెమెరాకు ఫోజు ఇచ్చిన తమ్మన్న ఫోటోలను సోషల్ మీడియా లో పెట్టగా. తమన్నా క్లీవెజ్, హాట్ థైస్ ను చూస్తే కుర్రాళ్ళు రాత్రిళ్ళు నిద్ర పోరు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే చిరంజీవి తో భోళా శంకర్ సినిమా చేస్తోంది ఈ మిల్కీ బ్యూటీ. టాలీవుడ్ తో పాటుగా బాలీవుడ్ లోనూ భోల్ చుడియా చిత్రం లో నటిస్తోంది తమన్నా. ఇక బాంద్ర సినిమాతో మలయాళం లో అడుగు పెట్టబోతోంది ఈ f3 బామ. తమన్నా కేవలం స్కిన్ షోకి మాత్రమే పరిమితం కాకుండా మంచి కథా నేపథ్యం ఉన్న లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించాలని అని ఉందంటూ తన మనసులో మాట బయట పెట్టేసిన సంగతి తెలిసిందే. ఒక ఓటీటీ వెబ్ సిరీస్‌కి కూడా ఈ అందాల తార సైన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.