నటి సోనాల్ చౌహాన్ కారులోనే కానిచ్చేసింది… బ్లాక్ డ్రెస్ లో కుమ్మేసింది!

నటి సోనాల్ చౌహాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి అందగాడు బాలయ్య సినిమాతో అరంగేట్రం చేసిన ఈ అమ్మడు అనతికాలంలోనే సెక్సీ బాంబ్ గా పేరు సంపాదించుకుంది. గ్లామర్ రోల్స్ చేయడంలో ఆమెది అందెవేసిన చేయి. ఈ మధ్య కాలంలో కూడా నాగార్జున సినిమా ‘ఘోస్ట్’లో అదేమాదిరి రెచ్చిపోయి టాక్ అఫ్ ది టౌన్ అయిన సంగతి విదితమే. కాగా తాజాగా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లను టార్గెట్ చేసిన ఈమె అందాలనే తూటాలను వారిమీదకు ఎరగా వేసింది.

అవునండీ, ఫోటో షూట్ కి ప్లేస్ ఎక్కడా దొరకలేదేమోగాని, బ్లాక్ డ్రెస్ లో క్లీవేజ్ అందాలు షో చేస్తూ… ఏకంగా కారులోనే దుకాణం పెట్టేసింది. ఆమె ఎద ఎత్తులు చూసిన కుర్రాళ్లు అయితే చిత్తు చిత్తు అయిపోతున్నారు. మత్తుగా గమ్మత్తుగా చూస్తూ సోనాల్ చౌహాన్ నెటిజన్లను ఊరిస్తోంది. క్లీవేజ్ సోకులతో కారులో షికారు చేస్తూ మరీ కెమెరాకు వివిధ భంగిమలో ఫోజులిచ్చింది. చూపించి చూపించకుండా వున్న సోనాల్ చౌహాన్ అందాలను చూసి కుర్రాళ్ల గుండెలు గుభేలు అంటున్నాయి.

అమ్మడు ఈ మధ్య కాలంలో సినిమాల జోరు తగ్గించినా.. బ్యూటీ విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గడంలేదు అనిపిస్తోంది. టాలీవుడ్లో కెరీర్ స్టార్ట్ చేసిన సోనాల్ చౌహాన్ మెల్లమెల్లగా టాలీవుడ్లో స్థానం దక్కించుకోవడానికి యత్నిస్తోంది. బ్యూటీ విషయంలో.. నటన విషయంలో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదు సోనాల్. కాని అవకాశాలు విషయంలో మాత్రం కాస్త వెనుకంజలోనే ఉందని చెప్పుకోవాలి. సోనాల్ ఏ ఫోటోస్ షేర్ చేసినా.. అవి నెటింట రచ్చ రచ్చ చేస్తుంటాయి. రీసెంట్ గా ది ఘోస్ట్ మూవీలో చేసినప్పటికీ ఆ సినిమా ఆమెకి ఏమాత్రం ఉపయోగపడలేదు.