తెగించేస్తోన్న రాశిఖన్నా.. కుర్ర కారు గుండెల్లో సెగలు..!

టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన ఈమె తెలుగులో ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది . ప్రముఖ హాస్య నటుడు అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన రాశి ఖన్నా ఎన్నో చిత్రమైన, విచిత్రమైన సినిమాలలో నటించి మరింత పాపులారిటీని దక్కించుకుంది. ప్రస్తుతం ట్రెండ్ కి తగ్గట్టుగా నటించడం.. నాజూకైన అందంతో మెప్పించడంలో ఈమెది అందవేసిన చేయి అని చెప్పవచ్చు.

ఇకపోతే గతంలో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మకి.. ఇప్పుడు పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. దీంతో తెలుగులో అవకాశాలు లేక తమిళంలో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అయితే ఇప్పటి ట్రెండుకు తగ్గట్టుగా తనలో మార్పులు చేసుకుంటూ.. గ్లామర్ షో తో మరింత రెచ్చిపోతోందని చెప్పవచ్చు. ఇటీవల బెంగాల్ టైగర్ , సుప్రీం , తొలిప్రేమ, ప్రతిరోజు పండగేలాంటి హిట్ సినిమాల తర్వాత ఈమెకు అంతే స్థాయిలో మరో విజయం అందలేదని చెప్పాలి.

తాజాగా గ్లామర్ విషయంలో పూర్తిగా హద్దులు చెరిపేసింది. తాజాగా రాశి ఖన్నా తన గ్లామర్ తో విధ్వంసం సృష్టించింది. కళ్ళు చెదిరే వైట్ బాడీ ఖాన్ డ్రెస్ ధరించిన రాశి ఖన్నా గ్లామర్ విశ్వరూపం చూపించింది. తాజాగా ఉప్పొంగే ఎద అందాలను చూపిస్తూ.. టైట్ ఫిట్ డ్రెస్ లో తన నాజూకైనా అందాలను స్పష్టంగా కనిపించే విధంగా డ్రెస్ ధరించి మరింతగా గ్లామర్ ప్రదర్శిస్తోంది. మునుపేన్నడు లేని విధంగా ఎద సంపదను చూపిస్తూ కుర్ర కారు గుండెలను దోచుకుంది. ముఖ్యంగా గ్లామర్ బౌండరీస్ ని బ్రేక్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మను చూసి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.

రాశిఖన్నా ఏంటి ఇంతలా తెగించేసింది అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల ఈమె నటించినా పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ గా నిలిచాయి. ఈ క్రమంలోనే సక్సెస్ కావాలి అంటే సాలిడ్ హిట్ కొట్టాల్సిందే అన్నట్టుగా చూస్తోంది ఈ ముద్దుగుమ్మ.