• హోం
  • తాజా వార్తలు
  • రాజ‌కీయాలు
  • సినిమా
  • గాసిప్స్‌
  • గ్యాల‌రీ
  • వీడియోస్‌
  • English

వివాదం అవుతున్న బండ్ల గణేష్ ట్వీట్… క్షణాల్లో ట్వీట్ డిలీట్ చేసిన బండ్ల?

Movies December 24, 2022December 24, 2022 Suma

బండ్ల గణేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఏ రేంజ్ వీరాభిమానో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఓ రకంగా బండ్ల ఆయనికి భక్తుడని కూడా చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ మీద ఎవరైనా విమర్శలు చేస్తే, రంగంలోకి దిగిపోయి వారిని చెడామడా కడిగి పారేస్తాడు. అలా సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేష్ తాజాగా స్పందించిన తీరు ఇపుడు సోషల్ మీడియాలో వివాదంగా మారింది. అయితే వివాదాలు మనోడికి కొత్తేమి కాదులెండి.

గతంలో కూడా పలు వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్న ఘనత బండ్ల గణేష్ కి వుంది. ఈసారి ఓ బడా మీడియా సంస్థ అధినేతపైనా, ఓ సినీ జర్నలిస్టుపైనా ప్రశ్నాస్త్రం సంధించాడు బండ్ల గణేష్. అవును, విషయం ఏమంటే, ‘అన్‌స్టాపబుల్ షోలో తన భార్యల ప్రస్తావన తేవొద్దని పవన్ కళ్యాణ్ బాలయ్యను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం’ అన్నది ఆ సో కాల్డ్ వెబ్ సైట్ కథనం. ఆ సో కాల్డ్ వెబ్ సైట్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదుకదా. మొత్తం స్టోరీ చదివితే మీకే అర్ధం అయిపోతుంది.

పవన్ కళ్యాణ్, బాలకృష్ణ తమ తమ సినిమాల షూటింగులు ఒకే చోట జరుగుతుండడంతో.. ఇద్దరూ తాజాగా కలుసుకున్న విషయం అందరికీ తెలిసినదే. కాగా ఈ సందర్భంపైనే ఆ వెబ్ సిటీలో ఓ కధనం వచ్చింది. కాగా త్వరలో పవన్, బాలయ్య షోకి విచ్చేస్తున్న సంగతి కూడా మీకు తెలుసు. ఈ నేపథ్యంలోనే బండ్ల ‘మీ భార్య గురించి వాళ్ళు ఎందుకు ప్రస్తావన తీసుకొస్తారు వెంకీ? నువ్వు అన్నా చెప్పు లేదా దేవీ ప్రియ!’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు బండ్ల. దాంతో ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ అయ్యింది. ఇంతలోనే బండ్ల దాన్ని క్షణాల్లో తొలగించడం కొసమెరుపు.


Sharing

  • Email this article
  • Print this article

Tags

Bandla Ganesh, Delete, media, News, social media, tweet, viral, viral social, Wife

Post navigation

నాగబాబు-రోజా మధ్య వివాదం నిజమేనా? క్లారిటీ ఇచ్చిన రోజా!
స్టార్ హీరో చిత్రాల పైన కరోనా ఎఫెక్ట్ పడనుందా..!!
  • ఒత్తిడి భరించా.. ఎన్నోసార్లు పడుతూ లేచా.. వారసత్వం, పెళ్లి ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు.. ఉపాసన
  • ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టార్ హీరోయిన్స్ గా సూపర్ క్రేజ్.. వీళ్ళను గుర్తుపట్టారా..?
  • పెద్ది: చరణ్ కు తల్లిగా ఆ యంగ్ బ్యూటీనా.. అసలు వర్కౌట్ అయ్యేనా..!
  • కూలి తమిళనాడులో డిజాస్టర్.. తెలుగులో సూపర్.. రిజల్ట్ ఇదే..!
  • తారక్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఆ బడా ప్రాజెక్ట్ చేయి జారిపోయిందే..!
  • సక్సెస్ కోసం సె* చేస్తే తప్పేంటి..స్టార్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!
  • ఓజీ వరల్డ్ వైడ్ బిజినెస్ లెక్కలివే.. టార్గెట్ ఎంతంటే..?
  • బాలయ్యకు అరుదైన రికార్డ్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!
  • ప్రభాస్.. ఫౌజి, స్పిరిట్, రాజాసాబ్ మూడు సినిమాల్లో కామన్ పాయింట్ అదేనా.. రియల్ లైఫ్ లో లానే..
  • ఓజీ హవా షురూ.. రిలీజ్ కు ముందే రికార్డుల మోత..!
  • తారక్ వల్లే శ్రీ లీల టాలీవుడ్ ఎంట్రీ.. షాకింగ్ సీక్రెట్స్ రివిల్ చేసిన శ్రీ లీల తల్లి..!
  • ” మన శంకర్ వరప్రసాద్ “టైటిల్ మొదట మెగాస్టార్ ఏ మూవీ కోసం అనుకున్నాడో తెలుసా..?
  • హెడ్ లైట్స్ బాలేవంటూ దారుణంగా టోల్స్ చేశారు.. స్టార్ బ్యూటీ ఎమోషనల్..!
  • 1980 బ్యాక్ డ్రాప్ క్రైమ్ థ్రిల్లర్ లో సమంత.. డైరెక్టర్ ఎవరంటే..?
  • తేజా సజ్జా “జాంబిరెడ్డి 2” బ్లాక్‌బస్టర్ హంగామా!
  • వార్నర్ బ్రదర్స్‌తో బన్నీ నయా మూవీ.. హాలీవుడ్ బాక్సాఫీస్ బ్లాస్ట్ పక్కనా..!
  • తేజసజ్జా ” మీరాయ్ ” ఫస్ట్ రివ్యూ.. హైలెట్స్ ఇవే..!
  • 2025: ఇప్పటివరకు హైయెస్ట్ కలెక్షన్స్ కళ్లగొట్టిన టాప్ సినిమాల లిస్ట్ ఇదే..!
  • చిరు సినిమాకు నో చెప్పేసిన అనిరుధ్.. కోపంలో ఫ్యాన్స..!
  • బన్నీ సినిమా కోసం ఆ హిట్ ఫార్ములాస్.. అంచనాలు పెంచేస్తున్న అట్లీ..!
  • పవన్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఓజి మ్యాటర్ లో నయా టెన్షన్..!
  • వార్ 2 తో భారీగా నష్టపోయిన నాగ వంశీ.. క్షమించండి అంటూ పోస్ట్..!
  • చిరంజీవి – బాబి కాంబో.. స్టోరీ ఇదే..!
  • అకిరా ఎంట్రీ బాధ్యతలు ఆ డైరెక్టర్ కు అప్పగించిన పవన్.. ఎవరా స్పెషల్ పర్సన్..!
  • బాలీవుడ్ లోను వార్ 2 ను డామినేట్ చేసిన కూలీ.. కలెక్షన్స్ ఎంతటే..?
  • రెండేళ్ల తర్వాత వెండితెరపై సమంత.. మా ఇంటి బంగారంగా వచ్చేస్తుందట..!
  • చిరు ఛీ కొట్టిన‌ క‌థ‌లో న‌టించి డిజాస్ట‌ర్ మూట‌క‌ట్టుకున్న తార‌క్‌.. ఆ మూవీ ఇదే..!
  • చిరు – బాలయ్య కాంబోలో మల్టీస్టారర్ ఎప్పుడు.. అనిల్ రియాక్షన్ ఇదే..!
  • పరదా రివ్యూ.. అనుపమ సోషల్ డ్రామా హిట్టా.. పట్టా..!
  • బన్నీకి ఎస్.. పవన్ కు నో.. ఉదయభాను ప్లాన్ ఏంటో..?
  • చిరంజీవి మెగాస్టార్ గా ఎదగడానికి కారణం ఆ అవమానమేనా..!
  • ఎస్ఎస్ఎంబి 29: ఆ హాలీవుడ్ డైరెక్టర్ తో.. గ్లోబల్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన జక్కన..!
  • మెగా 157: సింగిల్ కామెంట్ తో సినిమా పై హైప్ డబల్ చేసిన అనిల్..!
  • అన్న 70వ పుట్టినరోజు సెలబ్రేషన్స్ కు దూరంగా పవన్.. కారణం ఇదే..!
  • ఇండస్ట్రీలో సరికొత్త వివాదం.. బన్నీ నెంబర్ బ్లాక్ చేసిన స్టార్ డైరెక్టర్
  • మెగా 157: “మన శంకర వరప్రసాద్ గారు ” వచ్చేసారోచ్.. బాస్ ఎంట్రీ అదుర్స్(వీడియో)..
Copyright © 2025 by Telugu Journalist.