టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు , ఏం మాయ చేసావే సినిమాతో ఫామ్ లోకి వచ్చిన సమంత,, ఆ తర్వాత తన కెరియర్ ని స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్గా మలుచుకునింది. సౌత్ హీరోయిన్ లో టాప్ యాక్టర్స్ గా పేరు సంపాదించుకున్న సమంత.. ఏ రోల్ చేసిన సరే ఆ రోల్ కి ప్రాణం పెట్టి మరీ నటిస్తుంది . ఆ పాత్ర ఆమె కోసమే పుట్టిందా అనంత లోతుగా ఫోకస్ చేసి మరి పాత్రలో నటించి జనాలను మెప్పిస్తుంది.
ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే ఆమె కెరియర్ లో ఫ్లాప్ అయిన సినిమాలలో కూడా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి . స్టార్ హీరోకి మించిపోయే ఫ్యాన్ ఫాలోయింగ్ తో సోషల్ మీడియాలో టాప్ ప్లేస్ లో ఉంది సమంత . దీనికి మెయిన్ రీజన్ సమంత ఎనర్జీ. ఎప్పుడు అనర్జిటిక్ గా ఉంటుంది . కాగా రీసెంట్గా సమంత మయోసైటీస్ అనే వ్యాధి కారణంగా బాధపడుతున్నానని చెప్పిన విషయం తెలిసిందే . ప్రస్తుతం ఇంట్లోనే పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్న సమంత ..త్వరలోనే పూర్తిగా కోలుకొని అభిమానుల ముందుకు మళ్ళీ వస్తుందని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
కాగా ఇలాంటి టైం లో సమంత బోల్డ్ వీడియో సోషల్ మీడియాలో టాప్ రేంజ్ ట్రెండ్ అవుతుంది.సమంత గతంలో పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విషయం తెలిసిందే . మరీ ముఖ్యంగా సమంత విడాకులు తర్వాత ప్రమోట్ చేసిన అన్ని బ్రాండ్స్ రేంజ్ లో బాగా పాపులారిటీ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలోనే బర్బెర్రీ బ్రాండ్ కు సంబంధించిన బికినీ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేస్తూ హాట్ అండ్ బోల్డ్ ఫోటోషూట్ చేసింది . గతంలో ఈ ఫోటోషూట్ తాలూక పిక్స్ ఎంత వైరల్ గా మారాయో మనకు తెలిసిందే.
కాగా రీసెంట్ గా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మరీ ముఖ్యంగా సమంత ఈ వీడియోలో బోల్డ్ లుక్స్ లో కనిపించి మైండ్ బ్లాక్ చేసింది . పూర్తిగా టాప్ ను తీసేసిన సమంత కేవలం ఇన్నర్ వేర్తో దర్శనమిచ్చింది . ఎదబాగాలను ఫుల్ గా చూపిస్తూ టెంప్టింగ్ ఫోజులిచ్చిన సామ్.. జిప్ లేకుండా ప్యాంట్ వేసుకొని స్టైలిష్ అండ్ సెక్సీ లుక్స్ తో కుర్రాలను అట్రాక్ట్ చేసింది. ప్రస్తుతం సమంత బోల్డ్ వీడియో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.
View this post on Instagram