తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి ఇష్టం సినిమా ద్వారా పరిచయమయ్యింది శ్రేయ శరన్. దాదాపుగా 20 సంవత్సరాల పాటు తన గ్లామర్ తో అలరిస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ లో ఉండే స్టార్ హీరోలు అందరితో కూడా నటించింది. శ్రేయ కెరియర్ పరంగా గ్రాఫ్ డ్రాప్ అవుతున్న సమయంలో పలు సినిమాలలో చిన్న అవకాశాన్ని వచ్చినా కూడా నటిస్తూ వచ్చింది. టాలీవుడ్ లో అచ్చ తెలుగు అమ్మాయిలా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ వివాహమైన తర్వాత తనలో ఉండే మరొక టాలెంట్తో కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తోంది.
ఈమధ్య సినిమాలతో పాటు తన భర్త ఆండ్రి తో కలిసి రొమాన్స్ చేస్తున్నటువంటి కొన్ని ఫోటోలు, వీడియోలను కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా వీరిద్దరూ పబ్లిక్ లో లిప్ కిస్సులు పెట్టుకుంటూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. శ్రేయ ప్రస్తుత వయసు 40 సంవత్సరాలు వచ్చినప్పటికీ తన గ్లామర్ షో విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ వయసులో కూడా తన ఘాటు అందాలతో హంగామా చేస్తూ ఉంటుంది ముద్దుగుమ్మ. తాజాగా ఒక బాత్ వీడియోతో అందరికీ షాక్ ఇచ్చింది శ్రీయ.
శ్రేయ బాత్ వీడియో కేవలం ఒక వాణిజ్య ప్రకటన కోసం ఇలా వీడియో చేసింది. అది కూడా గీజర్ యాడ్ కోసం శ్రేయ ఈ రేంజ్ లో రెచ్చిపోయిందని కనిపిస్తోంది. ఈ రేంజ్ లో గ్లామర్ షో చేయడం కేవలం శ్రేయ వల్లే అయిందని ఆమె అభిమానులు కామెంట్లు చేస్తూ ఉన్నారు. వివాహమైన తర్వాత శ్రేయ తన కెరియర్లో ఇప్పటికి సక్సెస్ఫుల్గా కొనసాగిస్తూనే ఉంది. ముఖ్యంగా పెళ్లయిన తర్వాత తన దూకుడు మరింత పెంచిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.<
View this post on Instagram
/p>