దివి ఈ రేంజ్ లో అందాలు ఆరబోయడం వెనుక ఉన్న సీక్రేట్ తెలిస్తే..షాక్ అయిపోతారు..!!

బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్య గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు . సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా అయిపోదామని ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ..చిన్న పాత్రలతో తన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది . అయితే బిగ్ బాస్ లోకి వెళ్ళకముందు పలు వెబ్ సిరీస్ లో.. షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన ఈ బ్యూటీ.. బిగ్ బాస్ లోకి వచ్చాకే తన పేరును మరింత పాపులర్ చేసుకుంది . మరీ ముఖ్యంగా మొదటి ఎపిసోడ్లో చాలా సైలెంట్ గా ఉన్న దివి.. రెండో ఎపిసోడ్ లో తనదైన స్టైల్ లో గేమ్ ఆడుతూ.. అందాలను ఆరబోస్తూ.. బిగ్ బాస్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది .

Pic Talk: Divi Undid Buttons, Boosts Hot Dose

అంతేకాదు ఉన్నది ఉన్నట్లు నిజాయితీగా మాట్లాడిన దివి అంటే ఇప్పటికీ తెలుగు సినీ జనాలకు మరింత ఇష్టం. కాగా బిగ్ బాస్ తర్వాత పలు అవకాశాలతో సినీ ఇండస్ట్రీలో నెట్టుకొస్తున్న దివి ..రీసెంట్గా గతవారం, పది రోజులుగా చేస్తున్న ఫోటోషూట్స్ లో మరీ ఎక్కువగా ఎక్స్ పోజ్ చేస్తుంది. అంతకుముందు దివి ఫోటోషూట్ చేసేది కానీ పద్ధతిగా ఉండేది. ఇప్పుడు తన పెట్టుకున్న లిమిట్స్ క్రాస్ చేస్తూ.. ఎదభాగాలను, ప్రైవేట్ పార్ట్ లను ఎక్స్పోజ్ చేయడం తో సోషల్ మీడియాలో తన ఫాన్స్ కు నచ్చడం లేదు .

అయితే దివి ఈ రేంజ్ లో అందాలను ఆరబోయడానికి ఒక బిగ్ సీక్రెట్ ఉన్నట్లు తెలుస్తుంది. అమ్మడుకు ఇప్పటివరకు సినిమాలో చిన్న చిన్న పాత్రలు లభిస్తూ వస్తున్నాయి. అనుకున్న రేంజ్ లో హీరోయిన్ పాత్రలు రావట్లేదట . ఈ క్రమంలోని ఈ రేంజ్ లో ఎక్స్పోస్ చేస్తే కొందరైన డైరెక్టర్స్ అవకాశాలు ఇవ్వకపోతారా అంటూ ఒక్క ఛాన్స్ అంటూ వెయిట్ చేస్తుందట. ఈ కారణంగానే దివి ఎదభాగాలను ప్రైవేట్ పార్ట్స్ ని ఎక్స్పోజ్ చేస్తుందట . వన్స్ ఒక్క ఛాన్స్ వస్తే ఆ తర్వాత దివి దూసుకుపోతాను అంటూ ఓ రేంజ్ లో కెరియర్ను ప్లాన్ చేసుకుందట. ప్రస్తుతానికైతే దివి ఫొటోస్ చూసిన కుర్రాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మరెందుకు కేటు మీరు ఆ ఫోటోల పై ఓ లుక్కేయ్యండి..!!

 

View this post on Instagram

 

A post shared by Divi Vadthya (@actordivi)