సాయికుమార్ తనయుడు ఆది హీరోగా వచ్చిన లవ్లీ సినిమా ఆదికి అదిరిపోయే హిట్ ఇచ్చింది. ఈ సినిమాను బిఏ విజయ తెరకెక్కించింది. ఇందులో ఆదికి జోడిగా హీరోయిన్గా పరిచయమైంది శాన్వి. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఈ ముద్దుగుమ్మ అందం, అభినయం తన క్యూట్ లక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. లవ్లీ సినిమా తర్వాత తెలుగులో ఒకటి రెండు సినిమాల్లో నటించిన శాన్వి.. లవ్లీ సినిమా తర్వాత హిట్ సినిమా అందుకోలేకపోయింది. తర్వాత కన్నడ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ కూడా కొన్ని సినిమాల్లో నటించింది.
మొన్నామధ్య ఎదో ఆడియో లాంచ్ లో కూడా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో రావడం లేదు అంటూ ఎమోషనల్ కూడా అయ్యింది. ఇక ఈ విషయాలు ఎలా ఉన్నా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం పిచ్చ యాక్టివ్గా ఉంటుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కన్నడ మరియు మలయాళ సినిమాలో నటిస్తుంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మత్రం తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్స్ ని ఆకట్టుకుంటుంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా షేర్ చేస్తున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ముద్దుగుమ్మ ఫోటోలు ఇచ్చిన ఫోజులకి కుర్ర కారు మతులు పోతున్నాయి.
సినిమాల్లో తన గ్లామర్ షోకు పెద్ద గా ఇష్టపడిన శాన్వి. ఇప్పుడు తన హద్దులు చెరిపేసి.. హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియా అని షేక్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడి పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట హీటు పుట్టిస్తోంది. అందాలు ఆరుబోస్తూ శాన్వి ఇచ్చిన ఫోజులకు యువత మనసు జిగేల్‌మంటున్నాయి. ఈ రేంజ్ లో రచ్చ లేపుతుందంటే ఈ అమ్మడికి ఆఫర్లు కూడా క్యూ కట్టడం ఖాయమని నెటిజన్లు అంటున్నారు. మరి కొంతమంది ఈ ముద్దుగా మా లవ్లీ హీరోయిన్ శాన్వి ఏనా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తన హాట్ ఫోటోలతో శాన్వి సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.
View this post on Instagram