బాలీవుడ్ లో బ్యూటిఫుల్ హీరోయిన్ గా పేరు పేరు పొందింది శ్రద్ధా కపూర్.. తన అందాల ఆరబోత విషయంలో ఎలాంటి అడ్డుకట్టు ఉండదని చెప్పవచ్చు. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఒక ఫోటో చాలా క్యూట్ గా ఉన్నాయంటూ నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా మేకప్ లేకుండా ఏ హీరోయిన్లు సాధారణంగా ఫోటోలు షేర్ చేయరు కానీ శ్రద్ధా కపూర్ ఎలాంటి మేకప్ లేకుండా తన క్విట్ నెస్ అందాలను ఏమాత్రం ఆరబోయకుండా ప్రతి ఒక్కరు దృష్టిని బాగా ఆకర్షిస్తోంది. శ్రద్ధా కపూర్ షేర్ చేసిన ఈ ఫొటోస్ వావ్ అనిపించేలా ఉన్నాయని చెప్పవచ్చు.
ఫేస్ తో క్లోజప్ లో చెలరేగిపోయి జుట్టుతో ఈ అమ్మడు మరింత అందంగా కనిపిస్తోంది అంటూ సోషల్ మీడియాలో పలువురు నేటిజెన్లు సైతం కామెంట్లు చేస్తూ శ్రద్ధ కపూర్ యొక్క అందాన్ని పొగిడేస్తూ ఉన్నారు. ఇక హిందీలో ఈ ముద్దుగుమ్మ మెల్లమెల్లగా సినిమాలు చేస్తూ కెరియర్ ముందుకు సాగిస్తోంది. హీరోయిన్గా ఈ మధ్యగుమ్మ చేసిన సినిమాలు హిందీలో వచ్చే ఏడాది వరుసగా ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి. విషయంలో ఎప్పుడు సోషల్ మీడియాలో ముందు వరుసలో ఉంటుంది శ్రద్ధ కపూర్.
ఇక టాలీవుడ్ లో ప్రభాస్ కు జోడిగా నటించిన సాహో చిత్రంలో తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసేలా చేసింది. ఇక అందాల ఆరబోత విషయంలో కూడా కుర్రకారుల సైతం ఫిదా అయ్యేలా చేస్తూ ఉంటుంది. సాహో సినిమా తర్వాత తెలుగులో ఏమి మళ్లీ నటించాలని ఇక్కడ ప్రేక్షకులు సైతం కోరుకుంటున్నారు. కానీ ప్రస్తుతం తెలుగులో కానీ సౌత్ లో కానీ ఈ ముద్దుగుమ్మ నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదని చెప్పవచ్చు. కానీ బాలీవుడ్ లో మాత్రం వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
View this post on Instagram