బాలీవుడ్ లో బ్యూటిఫుల్ హీరోయిన్ గా పేరు పేరు పొందింది శ్రద్ధా కపూర్.. తన అందాల ఆరబోత విషయంలో ఎలాంటి అడ్డుకట్టు ఉండదని చెప్పవచ్చు. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఒక ఫోటో చాలా క్యూట్ గా ఉన్నాయంటూ నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా మేకప్ లేకుండా ఏ హీరోయిన్లు సాధారణంగా ఫోటోలు షేర్ చేయరు కానీ శ్రద్ధా కపూర్ ఎలాంటి మేకప్ లేకుండా తన క్విట్ నెస్ అందాలను ఏమాత్రం ఆరబోయకుండా ప్రతి […]