ఇటీవల కాలంలో చాలామంది అందాలు ఆరబోయడాన్ని వృత్తిగా పెట్టుకొని రోజుకో ఫోటోషూట్ తో కుర్రకారకు గిలిగింతలు పెట్టేస్తున్నారు. మొన్నటి వరకు కేవలం స్టార్ హీరోయిన్లు మాత్రమే తమ అందాలను ఆరబోసి పాపులారిటీ దక్కించుకుంటే.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ఎంతో మంది యంగ్ బ్యూటీ లు కూడా తమ అందాల ప్రదర్శన చేస్తూ మరింతగా రచ్చ చేస్తున్నారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్లు మరింతగా రెచ్చిపోతున్నారని చెప్పాలి . వరుస ఫోటో షూట్లతో నిత్యం హాట్ షో ప్రదర్శిస్తూ యువతకు గిలిగింతలు పెడుతున్నారు.
ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న కత్రినా కైఫ్ గురించి .. ఆమె అందాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ బోల్డ్ బికినీ షూట్లతో కుర్ర కారుకు చెమటలు పట్టించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఉబ్బెత్తు ఎద అందాలు ప్రదర్శించేలా స్లీవ్ లెస్ బ్లౌసుతో స్కై బ్లూ కలర్ చంకీ శారీ ధరించి చూపులతో యువతను కసిగా కవ్విస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడం గమనార్హం తాజాగా ఈమె షేర్ చేసిన ఈ వీడియో కూడా యువతను బాగా ఆకర్షిస్తోంది.
చీర కట్టులో వయ్యారంగా హాట్ అందాలను చూపిస్తూనే మరొకవైపు తన కురులతో మరింత మ్యాజిక్ చేస్తోంది నల్లటి కళ్ళతో అందమైన ముఖ ఛాయతో మరింత అందంగా కనిపిస్తున్న ఈ సొగసరిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంతే.. అంతలా తన అందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది కత్రినా కైఫ్. ఇకపోతే తెలుగులో మల్లీశ్వరి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె.. ఆ తర్వాత బాలీవుడ్ కి మకాం మార్చింది . అక్కడే వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు బాలీవుడ్లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ కూడా ఈమె కావడం గమనార్హం.
https://www.instagram.com/reel/ClfoP8jrFI4/?igshid=YmMyMTA2M2Y=