సమంత ఎందుకిలా కలవర పడుతోంది..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత అటు సినిమాల పరంగా సోషల్ మీడియా పరంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలదని చెప్పవచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా రెండు కోట్ల మందికి పైగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన కథానాయకులలో సమంత టాప్ ప్లేస్ లో ఉన్నది. ఇక సోషల్ మీడియాలో తరచూ ఎప్పుడు ఏవో ఒక పోస్టులు చేస్తూ వీడియో షూట్లతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. సమంత కానీ ఎందుకో కానీ ఇటీవల కాలంలో సోషల్ మీడియా పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు.

Samantha Prabhu's Upcoming Films: From Her Bollywood Debut With Taapsee Pannu To Kushi and Others
కానీ అభిమానులు మాత్రం సమంత అప్డేట్ కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎంతోమంది హీరోయిన్లు సైతం దీపావళి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకొని సాంప్రదాయమైన దుస్తులలో కనిపించి ఫోటోలను షేర్ చేయడం జరిగింది. కానీ సమంత మాత్రం వీటన్నిటికీ చాలా దూరంగా సమంత ఎందుకు ఉంటోంది అంటూ పలు కామెంట్స్ చేస్తూ ఉన్నారు అభిమానులు. ఇక ఇటీవల సమంత ఆరోగ్యం పై కూడా పలు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక వాటి చికిత్స కోసం అమెరికాకు వెళ్లిందని వార్తలు వినిపించాయి. కానీ ఈ విషయంపై ఏ విధంగా స్పందించలేదు.

Samantha Ruth Prabhu Once Again Hikes Her Fees, Now Charge A Hefty Fee For A Movie | Samantha Ruth Prabhu ने एक बार फिर बढ़ाई अपनी फीस, जानिए अब एक फिल्म का
ఇక తర్వాత కొద్ది రోజులకు ఇంతలోనే నేనున్నాను అంటూ సమాంత ఇంస్టాగ్రామ్ లో అకస్మాత్తుగా కేవలం రెండు పోస్టులను మాత్రమే చేసింది. దీంతో తిరిగి మళ్ళీ ట్రాక్లోకి వచ్చింది అనుకున్న సమంత ఆ తర్వాత మళ్లీ ఎందుకు సైలెంట్ అయింది. ఈ మధ్యకాలంలో సమంత పబ్లిక్ అపీరియన్స్ ఫోటోలు కూడా ఎక్కడ కనిపించలేదు. కారణం ఏదైనా సమంత చేస్తున్నది సరికానిది అని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం సమంత శాకుంతలం, యశోద, ఖుషి వంటి చిత్రాలలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నది.