దీపిక పదుకొనే అందాన్ని తలపిస్తున్న షారుక్ కూతురు..!!

బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన షారుఖ్ ఖాన్ ప్రతి ఒక్కరికే సుపరిచితమే.ఇక ఈయన గారాల పట్టి సుహానా ఖాన్ సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ నెట్టింట్లో ఎప్పుడు కొత్త ఫోటోలతో షేర్ చేస్తూ చాలా హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. ఇక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందే అంతకుమించి ఫ్యాన్ ఫాలోయింగ్ అని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తాజాగా కురిచ దుస్తులనే కాదు సమయం వస్తే చీర కట్టి మరీ ఆకర్షించేలా అందంతో ఆకట్టుకుంటుంది సుహాన్ ఖాన్.

Shah Rukh Khan leaves comment on Suhana's pics, asks who helped her wear saree | Bollywood - Hindustan Times
ప్రస్తుతం తనకు సంబంధించి కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. సుహానాని ఇలా చూసి కొంతమంది తట్టుకోలేకపోతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు చాలా క్యూట్ గా ఉందంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక మరి కొంతమంది అయితే ఏకంగా హీరోయిన్ దీపిక పడుకొని అందాన్ని మించి ఉందని కామెంట్లు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు మాత్రం చాలా వైరల్ గా మారుతున్నాయి. ఈ ముద్దుగుమ్మ ది ఆర్జీస్ అనే ఒక చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

Suhana Khans Suhani Diwali

ఇక ఈ సినిమాతో చాలామంది వారసులు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వాళ్ళతో పాటుగా సుహానాని షారుక్ లాంచ్ చేస్తున్నారు. మరి ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో బాగానే ఆకట్టుకుంది మరి వెండితెర పైన ప్రజెంటేషన్ ఎలా ఉంటుందో అని అభిమానుల సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడుగా రాణించాలని పరు ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికి ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం సుహానా చీర ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Suhana Khan (@suhanakhan2)