రెండో పెళ్లి చేసుకున్న జబర్దస్త్ నటుడు..చివరిలో ట్విస్ట్ అదిరిందిగా..!!

జబర్దస్త్ షోను అభిమానించే ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారని చెప్పవచ్చు. అందులో కమెడియన్స్ వేసే పంచ్ డైలాగులు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇందులో పంచు ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా ఈ కమెడియన్ వేసే డైలాగులు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచే విధంగానే కాకుండానే ఆకట్టుకునే విధంగా కూడా ఉంటాయి. అయితే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న పంచ ప్రసాద్ కు జబర్దస్త్ జడ్జిలతో పాటు కొంతమంది కమెడియన్ల సైతం తనకు సహాయం చేశారని దాంతో తిరిగి కోల్కోవడం జరిగిందని ఎన్నోసార్లు తెలియజేశారు. దీంతో ఈటీవీలో ప్రసారమయ్యే పలుషోలతో పంచు ప్రసాద్ చాలా బిజీగా ఉన్నారు.

ఆందోళనకరంగా జబర్ధస్త్ కమెడియన్ ఆరోగ్యం.. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ.. |  Jabardasth Comedian Punch Prasad Suffering from Kidney Failure - Telugu  Filmibeat

తన పైన ఎవరైనా పంచులు వేస్తే వెంటనే ఆ పంచుకు రివర్స్ పంచు వేస్తూ ఉంటారు. జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన మరొక కమెడియన్ ఇమ్మాన్యూయేల్. పంచ్ ప్రసాద్ కి తాజాగా రెండో పెళ్లి అని తంబ్ నేల్స్ తో ఉన్న ఒక పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. ఆ పోస్టు కాస్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.ఇమ్మాన్యూయేల్ షేర్ చేసిన ఈ పోస్ట్ తో ప్రసాద్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారా అనే చర్చ చాలా జోరుగా జరుగుతోంది.

Telugu Emmanuel, Jabardasth Show, Kidney Problems, Punch Prasad, Sridevidrama-Moఇక్కడ వాస్తవం ఏమిటంటే కొన్ని రోజుల క్రితం శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో పంచ్ ప్రసాద్కు అతని భార్యకు మళ్ళీ పెళ్లి జరిగింది. అయితే ఈ విషయాన్ని ఇమ్మాన్యూయేల్ మరో విధంగా చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. మరొకవైపు జబర్దస్త్ షోలో రేటింగ్ కోసం ఇలాంటివి చేస్తూ ఉంటారని ప్రేక్షకుల సైతం భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టు కాస్త వైరల్ గా మారుతోంది.