అమితాబచ్చన్ ఆస్తి ఎన్ని వేల కోట్లు తెలుసా..?

బాలీవుడ్ నటులలో అమితాబచ్చన్ కు ఎంతటి ప్రజాదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం నటుడుగానే మొదట రూ.500 జీవితంతో తన కెరీర్ ని ప్రారంభించి ప్రస్తుతం కొన్ని వేల కోట్ల ఆస్తిని సంపాదించారు అమితాబచ్చన్. 1999లో ఆర్థిక పరిస్థితులు చాలా తనని తలకిందులు చేశాయి దీంతో అమితాబచ్చన్ పని అయిపోయిందని అందరూ హేళన చేశారట. అంతేకాకుండా సిని కెరియర్ మొదట్లో కూడా ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు పడినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నిరంతరం కృషితో ధనవంతుల జాబితాలలో తన పేరును కూడా నిలిచేలా చేసుకున్నారు అమితాబచ్చన్. అమితాబచ్చన్ ఆస్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

45 साल पहले अमिताभ को भुगतना पड़ा था 1 गलती का इतना बड़ा खामियाजा, फिर तंग  आ चुके बिग बी ने उठाया ये कदम | When Amitabh Bachchan Face a Big Problem

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ తాజాగా తన 80 వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బిగ్ బి పేరు దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయింది. అమితాబచ్చన్ పలు సినిమాలలో బాగానే సంపాదించినట్లు తెలుస్తోంది .ఒక్కో సినిమాకి దాదాపుగా రూ. 8 కోట్ల రూపాయల వరకు వారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నందుకు పలు ప్రాడెక్టుల కోసం రూ.5 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం ఇక రియల్ ఎస్టేట్ తో సహా పలు స్టార్డబ్ వ్యాపారాలలో పెట్టుబడీలు పెట్టాడు అమితాబచ్చన్.

Amitabh Bachchan looks back at his 52 years in films: 'Still wondering how  it all went by' | Entertainment News,The Indian Express
అలా ముంబై నగరాలలో నాలుగు బంగ్లాలు ఉన్నాయి వాటి విలువ దాదాపుగా రూ.100 కోట్లకు పైగానే ఉంటున్నట్లు సమాచారం. ఇక అమితాబచ్చన్ దగ్గర మొత్తం 11 కార్లు ఉన్నాయి వాటి ధర కొన్ని కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం. 1999లో బెంగళూరులో జరిగిన ప్రపంచ పోటీల నిర్వహణకు చాలా డబ్బు ఖర్చు చేశారు కానీ కొంతమంది వ్యతిరేకత రావడంతో ఆషో ను రద్దు చేశారు .ఫలితంగా అమితాబచ్చన్ దీంతో చాలా నష్టపోయారు.

Find out what happens on Amitabh Bachchan, Abhishek, Aishwarya, Shweta and  Jaya Bachchan's family WhatsApp group? deets inside | Hindi Movie News -  Times of India చివరికి అభిషేక్ బచ్చన్ కాలేజీ ఫీజు కూడా కట్టలేని పరిస్థితిలో ఉండేవారట. అయితే ఆ సమయంలో కౌన్ భనేగా కరోడ్ ప్రతి కార్యక్రమానికి పోస్టుగా వ్యవహరించి ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. అమితాబచ్చన్ ఆస్తి విలువ సుమారుగా రూ.3,500 కోట్ల రూపాయలు ఉన్నట్లు బాలీవుడ్ వర్గాలలో వినిపిస్తున్నాయి.