Bigg Boss 6: వెనుక నుండి గేమ్ నడిపిస్తున్న టాలీవుడ్ పెద్దమనిషి.. ఆ కంటెస్టెంట్ ఫైనల్ కి గ్యారెంటీ..!?

“బిగ్ బాస్ ఇది ఓ చెత్త షో ..పనికిమాలిన షో.. పనికిరాని షో.. పోరంబోకు షో..” ఇలా తిట్టే జనాలు చాలా మంది ఉన్నారు . అయితే తిడుతూనే జనాలు ఈ షోని బాగా ఆదరిస్తున్నారు. ఎస్ బిగ్ బాస్ షోను ఎంతమంది తిడుతున్నారో.. మండిపడుతున్నారో అంతకుమించిన జనాలు బిగ్ బాస్ షో ని ఇష్టపడుతున్నారు . దానికి మెయిన్ రీజన్ టైంపాస్ ..మరీ ముఖ్యంగా యూట్యూబ్ లో రివ్యూస్. ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

bigg boss 6 telugu contestants remuneration List | bigg boss telugu season  6 contestants remuneration | bigg boss telugu 6 contestants salary -  Filmibeat

కాగా భారీ అంచనాల నడుము మొదలైన బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్ అట్టర్ ఫ్లాప్ అయింది. షో సగం సీజన్ గడిచిపోయింది. అయితే ఇప్పటివరకు కనీ వినీ ఎరుగని డిజాస్టర్ టిఆర్పి రేటింగ్ ని బిగ్ బాస్ సీజన్ సిక్స్ దక్కించుకున్నింది. దీంతో అన్ని భాషల్లోకి అన్ని సీజన్లోకి పరమ చెత్త సీజన్ గా బిగ్ బాస్ 6 చెత్త రికార్డును నెలకొల్పింది. అయితే దీనికి ముఖ్య కారణం షోలో చెప్పుకోదగ్గ కంటెస్టెంట్స్ లేకపోవడం ..ఉన్న నలుగురు కంటెస్టెంట్స్ షోపై కాన్సన్ట్రేషన్ చేయకపోవడం.

Bigg Boss 6 Telugu Contestants, Bigg Boss Contestants: బిగ్ బాస్ 6  కంటెస్టెంట్ ఎంట్రీలు.. అల్లాడించిన ఆర్జే సూర్య, ఫైమా.. మొత్తం 21 మంది -  nagarjuna bigg boss 6 telugu final contestants list ...

కాగా ఇలాంటి టైంలోనే బిగ్ బాస్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 6 కు టిఆర్పిను పెంచడానికి టాలీవుడ్ బడా డైరెక్టర్ రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఆ షోలో ఉన్న తన జాన్ జిగిడి ఫ్రెండ్ ని పైకి లేపడానికి ట్రోఫీ అందుకునే విధంగా చేయడానికి ఈ పెద్దాయన రంగంలోకి దిగాడట. ఈ క్రమంలోనే టాస్కుల్లో మరింత హాట్ నెస్ పెంచే విధంగా.. క్యూరియాసిటీ పెరిగే విధంగా చూస్తున్నాడట . అంతేకాదు కచ్చితంగా ఫైనల్ ఎపిసోడ్ కి ఈ టాలీవుడ్ పెద్దాయన గెస్ట్ గా రాబోతున్నాడని తెలుస్తుంది. అంతేకాకుండా రానున్న సీజన్లోకి బిగ్ బాస్ పార్ట్నర్ గా ఉండబోతున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. ఏది ఏమైనా కానీ ఈ బిగ్ బాస్ సీజన్ సిక్స్ టిఆర్పి పెరగడం చచ్చిన జరగదు అంటున్నారు జనాలు . మరి చూద్దాం టాలీవుడ్ పెద్దమనిషి ఎంత పెద్దరికంగా వ్యవహరిస్తాడో..?