ముఖం దాచేసి..బోల్డ్ అందాలను చూపిస్తున్న ఈ హాట్ ఫిగర్ ఎవరో తెలుసా..? మనకు బాగా తెలిసిన అమ్మాయే..!!

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హాట్ ఫోటోషూట్స్ చేసే భామల లిస్ట్ మరీ ఎక్కువైపోతుంది. కేవలం వెండితెరపై హీరోయిన్స్ గా నటించే ముద్దుగుమ్మలే కాదు.. బుల్లితెరపై సీరియస్ రోల్ లో నటించే అందాల బొమ్మలు కూడా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ నెట్టింట ట్రేండింగా మారుతున్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ హాట్ బ్యూటీ ఉర్ఫి జావేద్.. ఈ లిస్టులో టాప్ పొజిషన్ లో ఉంటుంది.

ఉర్ఫీ జావేద్ .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న ఈ బ్యూటీ ..హౌస్ లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ షో లో ఉన్న అన్ని రోజులు తనదైన స్టైల్ లో డ్రెస్సులు వేసుకుంటూ ..బిగ్ బాస్ హౌస్ ను రచ్చ రంబోలా చేసింది. అంతేకాదు హౌస్ నుండి బయటకు వచ్చాక.. ఫ్యాషన్ డ్రెస్లతో నిరంతరం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గానే ఉంటుంది.

వేసిన డ్రెస్ వేసుకోకుండా తనదైన స్టైల్ లో ఫ్యాషన్ డ్రెస్సులతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఉర్ఫి జావేద్.. ఇప్పటికే కొత్త ఫ్యాషన్స్ కనిపెట్టి.. యూత్ ని ఎంటర్టైన్ చేస్తుంది. ఈ భామ రీసెంట్గా చేసిన వెరైటీ ఫోటోషూట్ కుర్రకారుని ఫిదా చేసింది. ముఖం కనిపించకుండా ఫేస్ కవర్ చేసుకొని టాప్ లెస్ ఫోటోషూట్ చేసింది . భయపడకండి తన ఎద భాగాలను మాత్రం కవర్ చేసుకుంది.

దీనికి సంబంధించిన వీడియోను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ హాట్ ఫొటోస్ బాలీవుడ్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇదేం పైత్యం తల్లి అంటూ కొందరు కామెంట్స్ చేయగా ..తప్పు చేశావు ఉర్ఫీ.. ఆ పార్ట్ కవర్ చేయకుండా ఉండాల్సింది ..నెక్స్ట్ టైం ట్రై చెయ్ అంటూ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)