వావ్: పూజా హెగ్డే జీవితంలోకి కొత్త మెంబర్..ఇక టోటల్ లైఫ్ మారిపోబోతుందోచ్..!?

యస్ ఇప్పుడు ఇదే న్యూస్ కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఎంత అందంగా ఉంటుందో. చూడాలి చూడాలి అనిపించే అందం.. తాకాలి తాకాలి అనిపించే చర్మం.. ఇంకేదో చేయాలి అనిపించే చిలిపిదనం కుర్రాలల్లో కనిపిస్తూ ఉంటాయి పూజా హెగ్డే ను చూస్తే . అయితే ఆ అవకాశం అందరికీ దక్కదు లేండి. దక్కాల్సిన వారికీ దక్కుతుంది.

కాగా ప్రెసెంట్ పూజా హెగ్డే కెరియర్ 50 50 ఛాన్సెస్ లా నడుస్తుంది. ఒకప్పుడు ఒక హిట్టు కోసం నానా తంటాలు పడిన పూజా హెగ్డే..ఆ తర్వాత వరుసహిట్లతో సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది . షేక్ చేసింది చాలు అనుకుందో ఏమో ఇప్పుడు ఈమె షేక్ అయిపోతుంది. వరుసగా మూడు ఫ్లాప్ సినిమాలు తన ఖాతాలో వేసుకొని డీలాపడిపోయింది పూజ హెగ్డే . ఈ క్రమంలోనే అమ్మడుకు ఆఫర్లు తగ్గిపోయి అయితే రీసెంట్ గా ఓ పండితుడిని మీట్ అయిన పూజా హెగ్డే తన భవిష్యత్తులో సక్సెస్ కోసం సీక్రెట్ ఫార్ములాని అప్లై చేయబోతుందట.

అదృష్టం తన లైఫ్ లోకి రావాలని ఓ స్పెషల్ బ్రీడ్ కుక్క పిల్లను తన ఇంట్లోకి తెచ్చుకుందట పూజ హెగ్డే. ఆశ్చర్యమేంటంటే ఈ స్పెషల్ బ్రీడ్ కుక్కపిల్ల ఎవరి ఇంట్లో ఉంటే వాళ్ళ లైఫ్ లో సంతోషం ఓ రేంజ్ లో వస్తుందట. ఎక్కువగా ఇది ఫారిన్ కంట్రీస్ లో నమ్ముతూ ఉంటారు. అలాంటి ఓ నమ్మకాన్ని ఇప్పుడు పూజా హెగ్డే నమ్మి తన ఇంట్లోకి ఒక కుక్క పిల్లను తెచ్చుకుంది అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి చూడాలి ఈ స్పెషల్ బ్రీడ్ కుక్కపిల్ల పూజ లైఫ్ ని ఎలా మారుస్తుందో..?