Tag Archives: radhe shyam

ప్రభాస్, పూజా లుక్ అవోసమ్.. సెకండ్ సింగిల్ సాంగ్ కు ట్రెమండస్ రెస్పాన్స్ ..!

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు వచ్చింది. ఆయన హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ ఇవాళ విడుదలైంది. హిందీ భాషలో విడుదలైన ‘ఆషికి ఆగయీ’ అని సాగే పాటకు అభిమానుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఇటీవలి కాలంలో ఇంత గొప్ప మెలోడీ సాంగ్ రాలేదనే చెప్పాలి. ఎంతో గొప్పగా ఉంది ఈ పాట. సాంగ్ చిత్రీకరణ కూడా చాలా బాగుంది. ప్రభాస్, పూజా హెగ్డే జంట తెరపై

Read more

రాధేశ్యామ్‌కు 3500.. మరీ ఇంత అవసరమా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసుకునేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక రీసెంట్‌గా ఈ సినిమా నుండి తొలి లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయగా, దానికి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. పాన్ ఇండియా మూవీగా

Read more

రాధేశ్యామ్ సినిమాలో క్లైమాక్స్ కోసమే అన్ని కోట్లా..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హీరోయిన్ పూజా హెగ్డే జంటగా రూపొందుతున్న చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమాకు కె రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా భారీ అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో రూపొందుతున్న విషయం అందరికి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా రూపొందుతుండటంతో ఈ సినిమా పై ప్రభాస్ అభిమానులు అలాగే చాలా మంది ప్రేక్షకులు భారీ గా అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ అక్టోబర్ 23న

Read more

రెండు కొత్త సినిమాలను ప్రకటించనున్న ప్రభాస్?

టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి కోసం ఎన్ని రోజులు వెయిట్ చేశారు మనందరికీ తెలిసిందే.అందుకు ఫలితంగా ఆ సినిమా అతడిని పాన్ ఇండియా స్టార్ గా చేసింది. ఈ సినిమా తరువాత రిలీజ్ అయిన సాహో సినిమా అంతగా గుర్తింపు ఇవ్వలేకపోయింది. ఇక చాలా మంది చిత్రనిర్మాతలు ప్రభాస్‌తో పెద్ద పందెం వేయడానికి సిద్ధంగా ఉన్నారు. నటుడు పాన్-ఇండియన్ ప్రాజెక్టుల శ్రేణిపై సంతకం చేశాడు. ప్రభాస్ తర్వాత చిత్రం రాధే శ్యామ్ జనవరి

Read more

రాధేశ్యామ్ రిలీజ్ డేట్‌పై మరోసారి క్లారిటీ

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాధేశ్యామ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఉన్నారు. అయితే ఈ సినిమా పూర్తయి చాలా రోజులు అవుతున్నా, ఇంకా రిలీజ్‌కు మాత్రం నోచుకోలేదు. దీంతో ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ప్రేక్షకల్లో ఆందోళన నెలకొంది. అయితే ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు గతంలో చిత్ర యూనిట్ వెల్లడించింది.

Read more

ప్రభాస్‌ను భయపెడుతున్న సినిమా..?

టాలీవుడ్‌లో వచ్చే సంక్రాంతి రేసులో పలు భారీ బడ్జెట్ చిత్రాలు రిలీజ్‌కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట ఇప్పటికే రిలీజ్ డేట్‌లను లాక్ చేసుకున్నాయి. ఈ సినిమాలతో పాటు ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ కూడా సంక్రాంతి బరిలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. దీంతో ఈ మూడు సినిమాల మధ్య

Read more

రాధేశ్యామ్ సినిమాలో అలాంటి పాత్రలో నటిస్తున్నాను.. భాగ్యశ్రీ లీక్?

నటి భాగ్యశ్రీ మైనే ప్యార్ కియా సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి సినిమాతోనే ఏకంగా దేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఆ తరువాత తన వ్యక్తిగత జీవితం పై దృష్టి పెట్టడానికి సినీ పరిశ్రమను విడిచిపెట్టింది. ఇక ఆ తరువాత మూడు దశాబ్దాల తర్వాత తిరిగి మళ్లీ నటిగా ప్రస్తావనే ప్రారంభించింది ఈమె. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలోని ఆమె పాత్ర

Read more

ప్రభాస్‌ను మరోసారి వాడుకుంటున్న డైరెక్టర్?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకున్నట్లు గతకొంతకాలంగా చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది. ఇక ఈ సినిమాను పూర్తి వింటేజ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్స్‌లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే ప్రభాస్ తన

Read more

మరొకసారి ప్రభాస్ సినిమాలో సత్యరాజ్..?

ప్రభాస్ సినిమాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కించుకున్న సత్యరాజ్ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్ గా రాణించిన సత్యరాజ్ తెలుగు చిత్రాల్లో కూడా అడపాదడపా నటించారు. కానీ ఆయనకు “మిర్చి” సినిమాతోనే బాగా గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ తండ్రిగా నటించిన సత్యరాజ్ కు మంచి మార్కులే పడ్డాయి. “బాహుబలి” చిత్రంలో కట్టప్ప పాత్రలో సత్యరాజ్ కనబర్చిన నటనా ప్రదర్శనతో ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులయ్యారు. ఐతే సత్య

Read more