అక్క మాజీ లవర్ తో చెల్లి ఖుషీ ప్రేమాయణం..!!

అతిలోకసుందరి శ్రీదేవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె అందంతోనే లోకాన్ని పాలించింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాదు ఉత్తరాది , దక్షిణాది సినీ ఇండస్ట్రీలో మకుటం లేని మహారాణిగా అత్యంత రూపవతిగా గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీదేవి. ఇక ఆమె కూతుర్లు పెద్ద కుమార్తె జాన్వీ కపూర్, చిన్న కుమార్తె ఖుషీ కపూర్ ల గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్లో సినీ రంగ ప్రవేశం చేసింది అని చెప్పవచ్చు. అంతేకాదు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ ఒక్కటేమిటి తన అందాలతో మైమరిపిస్తూ.. ప్రకృతిని సైతం ఫిదా చేసే అందంతో అలరిస్తూ ఉంటుంది. అందుకే జాన్వి కపూర్ కు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.First Two Days Were Tough': Janhvi Kapoor, Khushi Kapoor Test COVID  Negative Post Isolationఅయితే చిన్న కూతురు ఖుషీ కపూర్ మాత్రం ఇంకా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. ముఖ్యంగా హాట్ హాట్ గా ఉండే ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో తమ అందచందాలను ఆరబోస్తూ పోటీ పడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఖుషీ కపూర్ అక్కతో పోటీ పడుతూ అందాలను ఆరబోసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది . ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జాన్వీ కపూర్ మాజీ ప్రియుడితో ఖుషీ కపూర్ చట్టాపట్టాలేసుకొని తిరుగుతోందని వార్తలు వైరల్ అవుతున్నాయి.Khushi Kapoor Dating Rumors । खुशी कपूर डेटिंग रूमर्सజాన్వీ కపూర్ గతంలో అక్షత్ రాజన్ తో ప్రేమలో ఉందంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక తర్వాత వారిద్దరి మధ్య గ్యాప్ కూడా పెరిగిపోయింది. అయితే ఇప్పుడు ఆ అక్షత్ రాజన్ మళ్ళి వార్తలు నిలవడానికి కారణము జాన్వీ చెల్లెలు ఖుషీ కపూర్.. తాజాగా అక్షత్ రాజన్ తో ఖుషి కపూర్ కలిసి దిగిన ఒక హాట్ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది . దానికి అక్షత్ రాజన్ ఐ లవ్ యు అంటూ రిప్లై ఇచ్చాడు. దానికి స్పందిస్తూ ఐ లవ్ యు అని ఖుషీ కపూర్ కూడా పేర్కొంది. ఇదంతా చూస్తుంటే అక్క మాజీ ప్రియుడితో చెల్లెలు ఖుషి కపూర్ తాజాగా ప్రేమాయణం నడుపుతోంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.