హీరో సుమన్ భార్య హీరోయిన్లనే మించిన అందం.. పెళ్లి ఫోటోలు వైరల్..!!

టాలీవుడ్ హీరోలలో హీరో సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీకి మార్షల్ ఆర్ట్స్ ని పరిచయం చేసింది ఈ హీరో అని చెప్పవచ్చు.. అప్పట్లో ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు ముఖ్యంగా ఎక్కువగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్న హీరో సుమన్. అయితే రాను రాను అవకాశాలు తగ్గడంతో పలు సినిమాలలో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తూ తన కెరీర్ ని ముందుకు సాగిస్తున్నారు.Actor Suman Family Photos - Lovely Teluguసుమన్ తన వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే 1959 ఆగస్టు 25న మద్రాసులో జన్మించారు. ఈయన నటనే మాత్రమే కాకుండా కరాటే లో కూడా ఉత్తీర్ణత సాధించారు. అలా కరాటే మాస్టారుగా ఒక స్కూల్లో పనిచేశారు. ఇక తర్వాత ఆయన కుటుంబానికి చాలా దగ్గర బంధువైన కిట్టు అనే తమిళ నిర్మాతతో స్నేహబంధం ఏర్పడడం జరిగింది అలా 1977లో తమిళంలో నటించిన నీచల్ కులం అనే సినిమాతో మొదటిసారిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా పేరు సంపాదించారు. మొదట పోలీస్ పాత్రలలో ఎక్కువగా నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు సుమన్.Hero Suman marriage photos: ఒకప్పటి అందాల నటుడు సుమన్ పెళ్లి ఫోటోలు  ఎప్పుడైనా చూసారా..? | Tollywood senior actor Suman wedding photos going  viral in social media pk– News18 Teluguఇక తర్వాత కన్నడ నుంచి తెలుగు ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోలకు పోటీగా సినిమాలు విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. దాదాపుగా అన్ని భాషలలో కలిపి 140 కు పైగా సినిమాలలో నటించారు. ఒకానొక సమయంలో చిరంజీవితో పోటీపడి తన సినిమాలను విడుదల చేశారు సుమన్ అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో సుమన్ కెరియర్ ఒక్కసారిగా తలకిందులు అయింది.సుమన్ భార్యను..పెళ్లి ఫొటోస్ ని ఎప్పుడైనా చూసారా..? | The News Qube జైలుకు వెళ్లడం, సినిమాలకు పెద్దగా హిట్ కాలేకపోవడం వంటి కారణాలవల్ల ఇబ్బందులు పడ్డాడు. అయితే శిరీష అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఇక ఈమె ఎవరో కాదు ప్రముఖ రైటర్ ఆయన నరసారావు మనవరాలు శిరీష. సుమన్ శిరీష పెళ్లికి సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.