వామ్మో.. అంతమందితో ఎఫైర్ పెట్టుకున్న అనన్య పాండే..లిస్ట్ చూస్తే షాక్..!

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమాలో ఈ ముద్దుగుమ్మ సందడి చేస్తోంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగానే బాలీవుడ్ లో కాఫీ విత్ కరణ్ సీజన్ సెవెన్ లో పాల్గొన్న అనన్య పాండే పలు రకాల సమాధానాలతో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.. అంతేకాదు ఇందులో కరణ్ సెలబ్రిటీలను అడిగే ప్రశ్నలతో షోని కాస్త వేడెక్కించాడు అని చెప్పవచ్చు. ముఖ్యంగా యంగ్ హీరోయిన్ల డేటింగ్ రహస్యాలను కూడా బయట పెడుతూ మరింత సమాచారాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ యంగ్ హీరోయిన్లు కూడా చెప్పటానికి మొహమాటపడుతూనే అంగీకరిస్తూ ఉండడం గమనార్హం.. ఇక ఈ క్రమంలోని ఈ షో కి అనన్య పాండే – విజయ్ దేవరకొండ హాజరుకాగా.. అనన్య పాండే గురించి రహస్యాలను బయటకు లాగే ప్రయత్నం చేశారు కరణ్ జోహార్. మరి ఆమె ఎవరితో ఎఫైర్ పెట్టుకుంది అనే విషయాలను ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

అనన్య పాండే – ఇషాన్ కట్టర్ :Janhvi Kapoor మాజీ ప్రియుడితో అనన్య పాండే డేటింగ్.. హాట్ టాపిక్‌గా అఫైర్  రూమర్లు! | Is Ananya Panday dating with Janhvi Kapoor ex boy friend Ishaan  Khatter? - Telugu Filmibeatఇక ఈ క్రమంలోనే కాఫీ విత్ కరణ్ సీజన్ సెవెన్ లో అనన్య పాండే ఇషాన్ కట్టర్ తో డేటింగ్ లో ఉన్నప్పుడు విజయ్ దేవరకొండ తో డేటింగ్ కి వెళ్ళారా ? అన్న ప్రశ్న అనన్యకి ఎదురయింది. ఇక ఆమె నిరబ్యంతరాయంగా ఒప్పుకుంటూ విజయ్ దేవరకొండ తో డేటింగ్ పై ఆమె ఓపెన్ అయింది . అంతేకాదు ఈ జంట షూటింగ్ సమయంలో డేట్ కి వెళ్లి ఆనందించిన తేదీని కూడా వెల్లడించడం జరిగింది. ఇకపోతే ఖాళీ పీలీ షూటింగ్ సమయంలో అనన్య ఇషాన్ తో లివింగ్ రిలేషన్ లో ఉన్నట్లు సమాచారం.

అనన్య పాండే- కార్తీక్ ఆర్యన్:Kartik Aaryan is secretly dating Ananya Pandey? | Hindi Movie News - Times  of Indiaఇక కార్తీక్ ఆర్యన్ తో తనకున్న రిలేషన్ గురించి చెప్పాలని అనన్య పాండేను అడగగా.. ఆమె మంచి స్నేహితుడు మాత్రమే అని చెప్పింది. కానీ కరణ్ జోహార్ మాట్లాడుతూ కార్తీక్ ఇతర భామలతో మంచి స్నేహితుడు అని ఎక్కడా ట్యాగ్ పొందలేదే అంటూ వారి రహస్యాన్ని బయటపెట్టే ప్రయత్నం చేశాడు.

అనన్య పాండే – ఆదిత్య రాయ్ కపూర్:What's Brewing Between Aditya Roy Kapur & Ananya Panday, Friendship Or  Something More?ఆదిత్య రాయ్ కపూర్ అనన్య పాండే టైటానిక్ తరహాలో స్పిన్నింగ్ తో కూడిన స్టిమిడాన్స్ పార్టీ గురించి కరణ్ జోహార్ ప్రస్తావించడం జరిగింది. అయితే అనన్య మాత్రం తనను చాలా హాట్ బాయ్ గా చూస్తానని తెలిపింది. మరి ఇతడితో డేటింగ్ చేస్తారా అంటే చెప్పలేం భవిష్యత్తులో జరగవచ్చు.. జరగకపోవచ్చు అని సమాధానం ఇచ్చింది.

అంతేకాదు అనన్య పాండే తన క్లాస్మేట్ తో కూడా రొమాన్స్ చేసినట్లు సమాచారం.