దీన్ని ఎవడూ నమ్మడంటూ.. వర్ష పై షాకింగ్ కామెంట్స్ చేసిన జబర్దస్త్ కమెడియన్..!!

జబర్దస్త్ వేదికగా లేడీ కమెడియన్ వర్ష తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇకపోతే జబర్దస్త్ లోకి రాకముందే ఈమె పలు సినిమాలలో అలాగే సీరియల్స్ లో కూడా సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషించి అక్కడ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమయ్యింది. ఇక ఇప్పుడు జబర్దస్త్ వేదిక పైన తన పరిచయాన్ని పెంపొందించుకొని.. బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఇకపోతే జబర్దస్త్ పై ఇమ్మానియేల్ తో వర్ష చేసే రొమాన్స్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ అసలు సెట్ అవ్వకపోయినా మల్లెమాల వీరిద్దరికి జత కలిపి మరింత కామెడీనీ పండిస్తూ టిఆర్పి రేటింగ్ లో దూసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంది.జబర్ధస్త్‌లో ఊహించని సంఘటన: వర్షకు ఆ టీమ్ లీడర్ ముద్దులు.. అందుకే  తీసుకొచ్చావా అంటూ స్టేజ్‌ మీదే! | Bullet Bhaskar Kiss to Varsha in  Jabardasth - Telugu Filmibeat

ఇక వర్ష జబర్దస్త్ మీదే కాదు సోషల్ మీడియాలో కూడా మంచి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇక ఈమె ఎక్కువగా హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తూ మరింత మంది ఫాలోవర్స్ ను కూడా సొంతం చేసుకోవడం గమనార్హం. ఇక జబర్దస్త్ కమెడియన్ల చేత పంచులు వేయించుకుంటూ అందర్నీ కడుపుబ్బా నవ్వించే వర్ష అందరి ముందే చాలా దారుణమైన మాటలతో మానసికంగా ఇబ్బంది పడేలా చేశాడు బుల్లెట్ భాస్కర్. అసలు విషయంలోకి వెళ్తే..తన సుదీర్ఘమైన ప్రయాణంలో జబర్దస్త్ లోని ఎంతో మంది టీం లీడర్లతో కలిసి పనిచేసిన వర్ష ప్రస్తుతం బుల్లెట్ భాస్కర్ టీంలో పెర్మనెంట్ సభ్యురాలుగా కొనసాగుతోంది.bhaskar1 | The Telugu News

ఈ క్రమంలోనే ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో భాగంగా వచ్చేవారం ప్రసారం కామన్న ఎపిసోడ్ ప్రోమోను ఇటీవల వదలగా అందులో బుల్లెట్ భాస్కర్ , వర్ష జంటగా ఒక సాంగ్ చేస్తూ ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో వర్ష నేను యాంకర్ ను యాంకర్ ను అంటే ఎవరు నమ్మట్లేదు ఏంటి అని చెబుతుంది. ఇక అప్పుడు భాస్కర్ దీన్ని అమ్మాయి అంటేనే ఎవడు నమ్మట్లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక తర్వాత కూడా తగ్గని బుల్లెట్ భాస్కర్ వర్షాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పంచులు వేయడం గమనార్హం. ఇక ఒక సందర్భంలో వర్ష మాట్లాడుతూ నేను ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే లెఫ్ట్ నుంచి చూడగానే ఇంద్రజ గారు అంటూ, రైట్ నుంచి చూడగానే కుష్బూ గారు అంటూ పొగుడుతున్నారు అని ఆమె చెబితే స్ట్రైట్ నుంచి చూడమను శాంతి స్వరూప్ అంటారు అంటూ ఆమెపై పంచ్ వేయడం జరిగింది.