ఓరెయ్..నీకు సిగ్గుందా..?..రణవీర్ చెత్త పని పై ఫ్యాన్స్ ఫైర్..!!

హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా నేటి కాలం హీరోలు ఫోటో షూట్లు చేస్తున్నారు. అవి సినిమాల పోస్టర్లు కోసం కొందరైతే ..మిగతా వారు తమ పాపులారిటీని పెంచుకోవడానికి ఇలా న్యూడ్ ఫోటో షూట్లు చేసి.. తమ పరువును పోగొట్టుకుంటున్నారు. రీసెంట్ గా రౌడీ హీరో విజయ్ దేవర కొండ తన సినిమా లైగర్ కోసం న్యూడ్ పోస్టర్ కి ఫోజులిచ్చిన సంగతి తెలిసిందే. సినిమా కోసమే అలాంటి ఫోజులు ఇచ్చినప్పటికి..విజయ్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది.

అయితే, తాజాగా రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా..పడుకుని మరీ వల్గర్ ఫోజుల్లో ఫోటోకి స్టిల్స్ ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీని పై రణవీర్ సింగ్ ను తిట్టిపోస్తున్నరు నెటిజన్లు. ఇలాంటి ఫోటోల ద్వార నువ్వు సమాజానికి ఏం చెప్పలి అనుకుంటున్నావు ..అంటూ బూతులు తిడుతున్నారు. బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది స్టార్ స్టేటస్ కలిగిన హీరో ఇలా బట్టలు లేకుండా నెల పై పడుకుని ఫోజులివ్వడం..పై నెటిజన్స్ మండిపడుతున్నారు.

అందుతున్న సమాచారం ప్రకారం..ఇలాంటి న్యూడ్ ఫోటో షూట్ చేస్తున్నట్లు భార్య దీపికా కి కూడా తెలియదట. ఇప్పటికే దీని పై దీపికాకు, రణవీర్ కు గొడవలు అయ్యిన్నట్లు బాలీవుడ్ కధనాలు రాసుకొస్తున్నాయి. అంతేకాదు రణవీర్ ను దీపికా ఫ్యామిలీ మెంబర్స్ తిడుతున్నారట. “నీకు సిగ్గుందా..ఇలా ఎలా చేస్తావు ..?” అంటూ మండిపడుతున్నారట. అయితే, రణవీర్ ఇలాంటి పరువు తక్కువ పని చేసి అభిమానుల కోపానికి కారణమైయ్యాడు. ఓరెయ్.. విజయ్ బట్టలు విప్పితే..నువ్వు విప్పి చూపిస్తావా అంటూ..ఫైర్ అవుతున్నారు. రణవీర్ ఏదో అనుకుంటే..ఇంకేదో అయ్యింది పరిస్ధితి. మరి చూడాలి రణవీర్ ఈ న్యూడ్ ఫోటోస్ పై ఎలా స్పందిస్తారో..?