Mehreen హాట్ బికినీ ఫోటో షూట్..టెంప్టింగ్ లుక్స్ రా బాబోయ్..!!

అందమైన పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ పిర్జాదా..నాని హీరోగా నటించిన కృష్ణ గాడి వీర ప్రేమగాధ సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ సినిమా తోనే మంచి విజయాని తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ.. తన క్యూట్ క్యూట్ స్మైల్ తో చబ్బి చీక్స్ తో అందరిని ఆకట్టుకుంది. నటన పరంగా కూడా పెద్ద తీసిపడేయాల్సినంత రేంజ్ కాకపోవడంతో డైరెక్టర్స్ కూడా అమ్మడుకి అవకాశాలు ఇచ్చారు. అంతే కాకుండా మెహ్రీన్‌కు మంచి నటి అని పేరోచ్చింది. ఆ సినిమా హిట్ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మారుతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వచ్చిన ‘మహానుభావుడు’ సినిమా చేసింది. ఈ సినిమా కూడా ప్రేక్షకుల్నీ భాగానే అలరించింది. సినిమా హిట్లు ఫ్లాపు లతో సంబంధం లేకుండా.. వరుస సినిమాలకు కమిట్ అవుతూ బిజీ గా ఉంది.

మరీ ముఖ్యంగా తన నిశ్చితార్ధం తరువాత ఆగిపోయిన పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నప్పుడు నుండి వేరే ఆలోచన లేకుండా పూర్తిస్దాయి కాన్ సెంట్రేషన్ సినిమాల పైనే పెట్టింది.దాంతో పాటు అప్పటివరకూ గ్లామర్ విషయంలో కొన్ని హద్దులు పెట్టుకున్న మెహ్రీన్ ..ఆ తర్వాత హద్దులను చెరిపేస్తుంది. ప్రస్తుతం వరుణ్ కి జోడీగా F3 సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ..ప్రభాస్ మారుతి కాంబో రాబోతున్న సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా అమ్మడు ఫోటో షూట్స్ నెట్టింట ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాయి. చడ్డీలు మిడ్డీలతో ఫోటో లు తీసుకుంటూ ఆ పిక్స్ నెట్టింట షేర్ చేస్తూ టూ హాట్ అనే కామెంట్స్ ను దక్కించుకుంటుంది ఈ పంజాబీ బ్యూటీ.

రీసెంట్ గా మెహ్రీన్ పాల్గొన్న ఫోటోషూట్ తాలుకా పిక్స్ నెట్టింట బాగా వైరల్ గా మారాయి. బికినీ ధరంచిన మెహ్రీన్ పిక్స్ చూసి కుర్రాళ్ళ హాట్ టెంప్టింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బ్లాక్ కలర్ పై వైట్ పువ్వులు ఉన్న టూ పీస్ బికినీ ని ధరించి హాట్ కిల్లింగ్ లుక్స్ తో ఫోటోకి ఫోజులిచ్చింది మెహ్రీన్. ఇప్పటి వరకు ఎంత హాట్ గా కనిపించిన ఫస్ట్ టైం ఇలా మరీ టూమచ్ గా ఎద అందాలను చూపిస్తూ..బికినీ ధరించడంతో ఈ ఫోటోలు మరింత ట్రెండింగ్ మారాయి. దీంతో మెహ్రీన్ బికినీ పిక్ నెట్టింట వైరల్ గా మారింది.