డ‌బ్బుకోసం ట్రాన్స్‌జెండ‌ర్‌ను పెళ్లాడిన టాలీవుడ్ స్టార్ హీరో… అందుకేనా ఈ స‌మ‌స్య‌లు..!

టాలీవుడ్‌లోకి ప‌దిహేనేళ్ల క్రితం అడుగు పెట్టిన ఓ స్టార్ ఫ్యామిలీ వార‌సుడు వ‌రుస స‌క్సెస‌ల‌తో దూసుకు పోతున్నాడు. బ‌ల‌మైన లెగ‌సీ కూడా ఉండ‌డంతో త‌క్కువ టైంలోనే మంచి హిట్లు ప‌డ్డాయి. స్టార్ డ‌మ్ కూడా వ‌చ్చేసింది. కెరీర్‌లో చిన్న వ‌య‌స్సులోనే ఇండ‌స్ట్రీ హిట్లు కూడా వ‌చ్చాయి. క‌ట్ చేస్తే తాను ప్రేమించిన అమ్మాయిని ఇంట్లో వాళ్ల‌ను ఒప్పించి మ‌రీ పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్ల‌య్యి కూడా ప‌దేళ్లు అవుతోంది. అయినా ఇంకా ఈ దంప‌తుల‌కు పిల్ల‌లు లేరు.

వీరిద్ద‌రు చాలా హ్యాపీగా త‌మ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. స‌ద‌రు హీరో తోటీ హీరోలు అంద‌రూ చ‌క్క‌గా సినిమాలు చేసుకుంటూ.. ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ పిల్ల‌ల‌ను కూడా క‌న్నారు. అయితే ఈ దంప‌తుల‌కు మాత్రం ఇంకా పిల్ల‌లు లేరు. అయితే ఇప్పుడు ఆ హీరో ఎక్క‌డ‌కు వెళ్లినా ఇదే ప్ర‌శ్న ఎదుర్కొంటున్నాడు. మీరు ఇంకా పిల్ల‌ల‌ను ఎందుకు క‌న‌డం లేద‌నే చాలా మంది ప్ర‌శ్నిస్తున్నారు.

ఫ్యామిలీ ప్లానింగ్ అని ఏవేవో ఆన్స‌ర్లు చెప్పి త‌ప్పించుకుంటున్నారు. అయితే అస‌లు ఈ దంప‌తుల‌కు పిల్ల‌ల‌ను క‌నే ఉద్దేశం లేదా ? కార‌ణం ఏంట‌న్న‌ది ఆరా తీస్తే ఇండ‌స్ట్రీలోనే ఓ గుస‌గుస వినిపిస్తోంది. స‌ద‌రు హీరో డ‌బ్బు కోస‌మే ఓ ట్రాన్స్ జెండ‌ర్‌ను పెళ్లి చేసుకున్నాడ‌న్న మాట వినిపిస్తోంది. ఆ స‌మ‌స్య‌తోనే వీరికి ఇంకా పిల్ల‌లు పుట్ట‌డం లేద‌ని అంటున్నారు. ఇప్పుడు ఈ విష‌యం సోష‌ల్ మీడియాలోనూ బాగా వైర‌ల్ అవుతోంది.

ఆ హీరో స్టార్ హీరోగా ఉన్నారు.. స‌ద‌రు హీరో భార్యామ‌ణి కూడా ఎప్పుడూ ఏదో ఒక మంచి ప‌నుల‌తో వార్త‌ల్లోనే ఉంటుంది. అయితే ఆమె ఓ ట్రాన్స్ జెండ‌ర్ అన్న గుస‌గుస‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ కొత్త ప్ర‌చారం ఎందుకు స్టార్ట్ అయ్యింది. అస‌లు వీరి పిల్ల‌ల‌ను కని ఈ పుకార్ల‌కు ఎప్ప‌ట‌కి చెక్ పెడ‌తారో ? చూడాలి.