పిచ్చెక్కిస్తున్న ‘రాధే శ్యామ్’ ట్రైలర్ ..కేకో కేక

దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్ లో పతాకంపై ,ప్రమోద్ ,భువన కుమార్ నిర్మాణంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా , పూజ హెగ్డే హీరోయిన్గా తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “రాధే శ్యామ్” కోసం .పాన్ ఇండియా లెవెల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు తో తెరకెక్కించిన రాధే శ్యామ్ సినిమా నుంచి ఇంతక ముంది ఒక ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం .ఇయితే ఇప్పుడు సినిమా రిలీజ్ దగ్గరపడుతుండగా రాధే శ్యామ్ నుండి మరొక ట్రైలర్ వచ్చింది .

రెండో ట్రైలర్ రిలీజ్ ట్రైలర్ సినిమాకి సంబంధించి 1 నిమిషం 3 సెకండ్లు ఉండే ఇంట్రెస్టింగ్ క్లిప్ ని రివీల్ చేశారు .తాను చెప్పే హస్త సాముద్రికం ఏ రేంజ్ లో నిజమవుతుందో అన్నట్టుగా చూపించిన విజువల్స్ సాలిడ్ గా ఉన్నాయి.మరి ఈ మార్చ్ 11 న థియేటర్స్ లో బ్లాస్ట్ ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి.https://youtu.be/NqJLkWBPShY