ట్రోలర్స్ కి పగిలిపోయే ఆన్సర్ ఇచ్చిన నేహాశెట్టి..ఇంత ఘాటుగానా..?

ఈ మధ్య కాలంలో మనం చూసిన్నట్లైతే..ప్రతి సినిమా లో వల్గర్ సీన ఎక్కువైపోతున్నాయి. కంటెంట్ పెద్దగా లేకపోయినా..అలాంటి సిన్స్ ఉంటే చాలు జనాలకి నచ్చుతుంది..యువత ఎంజాయ్ చేస్తారు అనుకున్నారో..లేక చూసే వాళ్లకి లేని సిగ్గు మనకు ఎందుకు అనుకున్నారో అర్ధంకావడం లేదు కానీ..కొన్ని సినిమాల్లో అయితే మరీ పచ్చిగా చూయిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఓ సినిమా భార్య భర్త కలిసి చూసేందుకు కూడా భయపడుతున్నారంటే పరిస్ధితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అన్నీ సినిమాలు అలా ఉన్నాయి అని చెప్పలేం కానీ చాలా సినిమాలు అలానే ఉన్నాయి.

ఇక ఈ మధ్యనే వచ్చి బాక్స్ ఆఫిస్ వద్ద సలెక్షన్స్ సునామీ కురిపిస్తున్న మూవీ “DJ Tillu”. అబ్బో..ఈ సినిమాకి గురించి ఒకటి చెప్పితే తక్కువ రెండు చెప్పితే ఎక్కువ.. అలా ఉంది ఈ సినిమా. యువతకు పిచ్చ పిచ్చగా నచ్చేసి..పిచ్చెక్కించిన మూవి ఇది. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి.. రవితేజ కిలాడి సినిమాను అట్టర్ ఫ్లాప్ చేసేసింది. ఇక ఈ సినిమాలో తన నటనకు సిద్ధూ మరో విజయ్ దేవరకొండ అని అనిపించుకోగా..ఈ సినిమా హీరోయిన్ గా నటించిన నేహాశెట్టి..హాట్ ఐటెం బాంబ్ అని మార్క్ వేయించుకుంది.

చూసేందుకు చక్కటి రూపం..నటన లో కూడా పెద్దగా తీసేయ్యాల్సిన అంత బ్యాడ్ ఏం కాదు. ఓకే ఓకే నటన..కానీ ఈ సినిమాలో అమ్మడు పెట్టిన లిప్ లాక్..చేసి ఘాటు రొమాన్స్ యువతను ఆకట్టుకుంది. ముఖ్యంగా అ బ్లాక్ శారీలో అమ్మడి నడుము అందాలు..అబ్బో యువత మరీ మరీ చూసేలా చేసింది. అయితే ఈ సినిమాలో రాధిక గా చేసిన పాత్ర..ఆ రోమాన్స్ కొందరికి నచ్చలేదు.దీంతో పచ్చిగా ట్రోల్స్ చేశారు. దానికి రాధిక క్యారెక్టర్ లా ఘాటైన కౌంటర్ ఇచ్చింది నేహాశెట్టి. “నా పాత్ర అందరికి నచ్చాలి అని రూల్ లేదు. అని నేను అనుకోను..నాకు నచ్చింది చేశాను. నాకే కాదు చాలా మందికి నచ్చి..సినిమాను ఇంత పెద్ద హిట్ చేశారు. అది నాకు సంతోషంగా అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది.