ద్యావుడా..ఆ హీరోయిన్ మోజులో దగ్గుబాటి హీరో.. ఇదేం పోయేకాలం..?

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హీరో దగ్గుబాటి వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తండ్రి తీసుకొచ్చిన పేరుని పై పై కి తీసుకెళ్తున్నాడే కానీ ఎప్పుడు దిగజార్చలేదు. ఇక ఫ్యామిలీ హీరో గా పేరు తెచ్చుకున్న వెంకీ..ఎక్కువ కుటుంబ కధా చిత్రాలే చూస్ చేసుకుంటారు. ఇక వెంకీ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఆయన చేప్పే డైలాగ్స్ ఎక్కువ మహిళలే లైక్ చేస్తారు. ఇక సీనియర్ హీరోయిన్లు నుంచి మొదలు కుర్ర హీరోయిన్ల వరకు అందరు వెంకీతో నటించడానికి ఇష్టపడతారు.

ఇక అలా వెంకటేష్ సీనియర్ హీరోయిన్లని..కుర్ర హీరోయిన్లకి సమానంగా అవకాశాలు ఇస్తూ..మంచి జోష్ మీద ఉన్నాడు. అయితే వివాదాలకు, కాంట్రవర్సీలకు దూరంగా ఉండే ఈయన..అప్పట్లో ఒక హీరోయిన్ తో బాగా క్లోజ్ గా మూవ్ అయ్యేవాడట. ఆయన ఆమె తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఆమె మరెవరో కాదు దివంగత హీరోయిన్ సౌందర్య. తెర పై ఈ జంట కనిపిస్తే .. ఆ సినిమా హిట్ అవ్వాల్సిందే. అప్పట్లో ఈ జంటకు అంత క్రేజ్ ఉంది. అంతేందుకు వీళ్లు కలిసి జంటగా నటించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా చూస్తే..ఇప్పటికి వాళ్ళ మధ్య కెమిస్ట్రీ చూసి..నిజంగానే వీళ్ళ మధ్య ఆ సంబంధం ఉన్నిందా అని అనుకుంటారు. అంతలా ..అచ్చు గుద్దిన్నట్లు అసలైన భార్య భర్తలు లా నటించారు వెంకటేష్-సౌందర్య.

ఇక ఆ తరువాత వీళ్ల కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. ప్రతి సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాక నిర్మాతలకి కాసుల వర్షం కురిపించాయి. ఇక వీళ్ళ మధ్య ఏదో తెలియని కిచ్ కిచ్ సంబంధం నడిచిందని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. ఒకానోక టైంలో వెంకీ భార్యకు విడాకులిచ్చి..సౌందర్యను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇలాంటి వార్తలను వెంకటేష్ భార్య ఎప్పుడు సీరియస్ గా తీసుకోలేదట. కానీ వెంకీ మాత్రం అలాంటి వార్తలు వచ్చిన ప్రతిసారి వీళ్ళకు ఇదేం పోయేకాలం అంటూ తిట్టిపోసేవారట. కానీ భార్య కూల్ చేస్తూ వచ్చేవారట. కానీ అవి అన్ని ఓట్టి పుకార్లే..సౌందర్య-వెంకటేష్ ఫ్రెండ్స్..బెస్ట్ ఫ్రెండ్స్..వాళ్ళ మధ్య స్నేహ బంధం తప్ప మరే సంబంధం లేదు. ప్రస్తుతం వెంకీ ఎఫ్ 3 సినిమాలో నటిస్తూ బిజీ గా ఉన్నాడు. త్వరలోనే సల్మాన్ ఖాన్ తో కలిసి బాలీవుడ్ లో కూడా ఓ సినిమాలో నటించబోతున్నారని టాక్.


Leave a Reply

*