ఆ హీరో టాబ్లెట్లు వేసుకుని మ‌రీ యువ‌తికి న‌ర‌కం.. శ్రీరెడ్డి బాంబు ఆ హీరోమీదేనా..?

శ్రీరెడ్డి ఇప్పుడు తెలుగు మీడియాలోనూ… సోషల్ మీడియాలోనూ అటు సినిమా, రాజకీయ రంగంలో ఈ పేరు పెద్ద పాపులర్ అయిపోయింది. గత నాలుగు సంవత్సరాలుగా తెలుగు సోషల్ మీడియాలో శ్రీ రెడ్డి ఎంత కాంట్రవర్సీ అయిపోయిందో చూస్తూనే ఉన్నాం. అసలు నాలుగు సంవత్సరాల వరకు శ్రీరెడ్డి పేరు ఎవరికీ తెలియదు. అయితే ఇప్పుడు ఏదో ఒక వివాదంలో ఉంటూ ఎవరో ఒకరిపై సంచలన వ్యాఖ్యలు చేసే శ్రీరెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ పై కూడా ఎన్నో సార్లు తన మనసులో ఉన్న అభిప్రాయాలను కుండబద్దలు కొట్టేసింది. ఓ పెద్ద స్టార్ ప్రొడ్యుస‌ర్ కొడుకు త‌న‌ను వాడుకున్నాడంటూ ఆమె చేసిన వ్యాఖ్య‌లు ఇండ‌స్ట్రీలోనే పెద్ద బాంబ్ పేల్చిన‌ట్టు అయ్యాయి.

ప్రస్తుతం సినిమా రంగంలో అటు మెగా ఫ్యామిలీతో పాటు నేచురల్ స్టార్ నాని ఇలాంటి వాళ్లను టార్గెట్ చేస్తూ కౌంటర్లు వేసే శ్రీ రెడ్డి మా మూవీ ఎన్నికల సమయంలో కూడా కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసింది. తెలంగాణలో అధికార పార్టీకి అనుకూలంగా ఉండే శ్రీరెడ్డి ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఎవరైనా విమర్శలు చేస్తే వెంటనే లైన్లోకి వచ్చేసి కౌంటర్లు ఇస్తూ ఉంటుంది. ఇక కొద్ది నెలల క్రితం శ్రీరెడ్డి ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ కి చెందిన ఒక సీనియర్ హీరో గురించి పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేసింది.

మహిళా హక్కుల కోసం పోరాడే సంధ్య గారి దగ్గరికి వచ్చి తనకు ఎంతో అన్యాయం జరిగిందని ఒక పాప మొరపెట్టుకుంది అని శ్రీ రెడ్డి చెప్పింది. ఆ అమ్మాయి ఒక రాత్రికి ఆ హీరో దగ్గరకు వెళ్లేందుకు 3,000 రూపాయలకు ఇస్తామ‌ని బ‌ల‌వంతం చేశార‌ట‌. క‌ష్టాల్లో ఉన్న ఆ యువ‌తి హాస్ట‌ల్లో ఉంటోంద‌ట‌. ఆమె బ‌ల‌హీన‌త ఆస‌ర‌గా చేసుకుని ఆమెను ఇలా లొంగ‌దీసుకున్నార‌ట‌.

ఆ హీరోకు ప‌క్క సుఖం ఇచ్చేందుకు వెళ్లిన ఆ యువ‌తి ఒంటి మీద కేవలం ఒకే ఒక్క టవల్ చుట్టి ఉంచారట. సదరు హీరో భార్య ఆ అమ్మాయిని స్వయంగా తన భర్త దగ్గరకు తీసుకుని వెళ్లిందట. అంతకు ముందే ఆ అమ్మాయికి సదరు హీరో భార్య దగ్గరుండి మరి స్నానం చేయించిందట. ఆ తర్వాత సదరు హీరో టాబ్లెట్ లు వేసుకొని రెండు మూడు గంటల పాటు ఆ అమ్మాయిని చిత్రవధ చేశాడు అని శ్రీరెడ్డి చెప్పింది.

అయితే శ్రీరెడ్డి ఆ అమ్మాయి నీ చిత్రవధ చేసిన ఆ హీరో పేరు గానీ.. ఆ హీరో భార్య పేరు గాని బయట పెట్టలేదు. అయితే ఇప్పుడు ఈ వీడియో మాత్రం యూట్యూబ్ లో సోషల్ మీడియా ను షేక్ చేసేస్తుంది. అయితే శ్రీరెడ్డి ఆ హీరో పేరు చెప్ప‌క‌పోయినా స‌ద‌రు సీనియ‌ర్ హీరో, ఆ హీరో భార్య అయిన మాజీ హీరోయిన్ ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఒక విష‌యాల‌తో వార్త‌ల్లోనే ఉంటూ ఉంటారు. వారిద్దరు ఎవ‌రో ఈ పాటికే మీకు అర్థ‌మైఉంటుంద‌నుకుంటా ?