అరెరే..పెళ్లికి ముందే అలా..నయనతారకు పెద్ద సమస్యే వచ్చిపడిందే..?

నయనతార..ఓ కుందనపు బొమ్మ. లేడి సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన పనిలేదు. సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరోయిన్ నయన్. అందానికి అందం..నటన పరంగా గుడ్ స్కిల్స్..డ్యాన్స్ కూడా పర్లేదు..మరీ ముఖ్యంగా అమ్మడు సినిమా స్టోరీలను చూస్ చేసుకునే విధానం..చాలామందికి నచ్చుతుంది. ప్రతి సినిమాలో ఓ ఢిఫరెంట్ నయనతార ని మనం చూడవచ్చు. సినిమా సినిమాకి తనలోని తప్పు ఒప్పులను తెలుసుకుంటూ సరిదిద్దుకుంటూ..ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఏలేస్తుంది.

సినిమాల పరంగా అమ్మడుని వేలు ఎత్తిచూపించే ఛాన్సే లేదు. ఇక వ్యక్తిగత విషయాల పరంగానే అమ్మడు నెట్టింట ట్రోలింగ్ కు కొన్నిసార్లు గురి అవుతుంటుంది . అమ్మడు చాలా మందితో లవ్ ఎఫైర్ నడిపిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో ఉండే ఆ స్టార్ సెలబ్రిటితో ఏకంగా పెళ్లి వరకు వెళ్లి .. చివరి నిమిషంలో క్యాన్సిల్ అయ్యింది. ఇక ఆ తరువాత అమ్మడు కొంత కాలం ప్రేమ పెళ్లికి దూరంగా ఉంటూ వచ్చినా..ఆ తరువాత వన్ ఫైన్ డే కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో మళ్లీ ప్రేమలో పడింది. ఈసారీ కొంచెం సీరియస్ గానే చేసిందండోయ్..అందుకే మరి కొద్ది రోజుల్లో పెళ్లి పీఠలు ఎక్కబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా, పెళ్లి తరువాత తను విగ్నేష్ తో ఎలా ఉందాలో ముందే ప్లాన్ చేసుకున్న నయన్..వాళ్ళు ఉండటానికి చెన్నైలో ఓ కాస్ట్లీ ఇల్లుని కూడా కట్టిస్తుంది. అంతేనా కొత్త కొత్త బిజినేస్ లో పెట్టుబడులు పెడుతుంది. అయితే, పెళ్లి కి అంతా సిద్ధపడుతున్న నయన్ కు సంబంధించి నెట్టింట కోన్ని పరసనల్ ఫోటోలు లీక్ అయ్యాయి. ఒకప్పుడు హీరో శింబుతో లప్ ఎఫైర్ నడిపిన ఈమె అప్పట్లో వాళ్ళ లిప్ లాక్ ఫోటోలు.. కొన్ని పరసనల్ ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇక అలా జరిగిన చాలా కాలం తరువాత మళ్ళీ ఆ ఫోటోలను కొందరు వ్యక్తులు నెట్టింట హైలెట్ చేస్తూ రీపోస్ట్ చేస్తున్నారు. దీంతో విగ్నేష్ తో కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న నయన్ కు పాత మెమోరీస్ గుర్తు చేస్తున్నట్లైంది. దీంతో నయన్-శింబు ఓల్డ్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.