నెట్టింట వైరల్ గా మారుతున్న సుధీర్ శ్రీరెడ్డి ఫొటోస్..షాక్ లో రష్మి..!

November 3, 2021 at 10:17 am

సుడిగాలి సుదీర్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.ఈయన సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. అయితే పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని గా చెప్పుకుంటూ ఉంటాడు.అయితే తాజాగా శ్రీ రెడ్డి, సుడిగాలిసుదీర్, బిగ్ బాస్ ఫెమ్ ప్రియా ముగ్గురు కలిసి ఒకేచోట ఉన్నటువంటి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Telugu Actress Sri Reddy Unseen Hot Photos

ఇరువురి భామల మధ్య సుడిగాలి సుదీర్ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్న ఫోటోలు బాగా వైరల్ గా మారుతున్నాయి.బిగ్ బాస్ హౌస్ ప్రియా అందాల ఆంటీ గా కుర్రకారులను మతి పోగొట్టింది ప్రియా.ఇక సుడిగాలి సుదీర్ బుల్లితెర సూపర్ స్టార్ గా పేరు పొందాడు. ఇక సుధీర్ చేసిన ఎషో అయినా సరే టాప్ రేటింగ్ తో దూసుకుపోతోంది.

Bigg Boss 5 Priya With Sudigali Sudheer And Sri Reddy Photos Viral Telugu Photo Social Media America Meeting --TeluguStop

అయితే ప్రియ ఆంటీ ని, శ్రీరెడ్డిని ఎప్పుడు కలిశాడు అనే విషయం ఎప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యని కలిగిస్తోంది. ఇక ఆ మధ్య కొద్దిరోజులు సైలెంట్ గా ఉన్నప్పటికీ శ్రీ రెడ్డి.. తాజాగా కొన్ని మా ఎలక్షన్స్, సమంత విషయాలపై కూడా స్పందించింది. ఇది అమెరికాలో దిగినటువంటి ఒక ప్రైవేట్ ఈవెంట్ కు హాజరైన ఫోటో నట. ఏవో కుల సంఘాలవారు మీటింగ్ పెడితే ఆ మీటింగ్ కు మేం హాజరయ్యానని చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి. ఈ సందర్భంలోనే మేము ముగ్గురం కలిసి కెమెరా ముందు ఫోటో దిగి అని చెప్పుకొచ్చింది. ఈ ఫోటో దిగి మూడు సంవత్సరాలు పైనే అవుతోంది అంటోంది శ్రీ రెడ్డి.

నెట్టింట వైరల్ గా మారుతున్న సుధీర్ శ్రీరెడ్డి ఫొటోస్..షాక్ లో రష్మి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts