మంచి రోజులు వచ్చాయి సినిమా పై ప్రశంసల వర్షం కురిపించిన స్టార్ హీరోలు..!

సంతోష్ శోభన్, మెహరీన్ హీరోయిన్ గా కలిసి నటించిన తాజా చిత్రం “మంచిరోజులు వచ్చాయి”ఈ చిత్రాన్ని డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జరిగింది. ఈ సినిమాకి సంగీతం అనూప్ రూబెన్స్ అందించింది. ఈ సినిమాని దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 4 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి యంగ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్, అల్లు అర్జున్ స్పెషల్ విషెస్ తెలియజేశారు.

తన బెస్ట్ ఫ్రెండ్ డైరెక్టర్ మారుతి కి విషెస్ తెలియజేశారు అల్లు అర్జున్. ఇక ఈ చిత్ర అ యూనిట్ సభ్యులందరికీ ఆల్దిబెస్ట్ చెప్పుకొచ్చారు. అదే విధంగా ఈ సినిమా నవంబర్ 4వ తేదీన థియేటర్లోకి వచ్చే ప్రేక్షకులు అందరిని అలరించాలని ప్రభాస్ తెలియజేశారు. ముఖ్యంగా సంతోష్, డైరెక్టర్ మారుతి లకు బెస్ట్ విషెస్ అని తెలియజేశారు.

https://www.facebook.com/photo.php?fbid=451519532997912&set=a.286316909518176&type=3

 

ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సప్తగిరి, వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి తదితరులు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

Share post:

Latest