ఆ సినీ తార‌ల‌కు తండ్రి ఒక్క‌డే అయినా త‌ల్లులు వేర‌ని మీకు తెలుసా?

సినీ ప‌రిశ్ర‌మ‌లో కొంద‌రు స్టార్స్‌కి తండ్రి ఒక్క‌డే అయినా త‌ల్లులు మాత్రం వేరుగా ఉన్నారు. మ‌రి ఆ స్టార్స్ ఎవ‌రు..? వారి వారి త‌ల్లిదండ్రులు ఎవ‌రు వంటి విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

Jr NTR wishes brother Nandamuri Kalyan Ram on birthday: You've been a friend, philosopher and guide - Movies News

ఎన్టీఆర్‌-క‌ళ్యాణ్ రామ్‌: సినీయ‌ర్ హీరో నంద‌మూరి హ‌రికృష్ణ మొద‌టి భార్య ల‌క్ష్మికి క‌ళ్యాణ్ రామ్ జ‌న్మిస్తే.. రెండో భార్య షాలినికి తార‌క్ జ‌న్మించాడు. అయిన‌ప్ప‌టికీ ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్ రామ్ లు ఒకే త‌ల్లికి పుట్టిన అన్న‌ద‌మ్ముల మాదిరి క‌లిసి మెలిసి ఉంటారు.

Manchu Vishnu - Manchu Manoj: మంచు విష్ణు, మనోజ్ మధ్య గొడవలు.. సీరియస్ అయిన మంచు వారబ్బాయి..

మంచు విష్ణు-మంచు మనోజ్: వీరిద్దరికీ కూడా తండ్రి ఒక్క‌డే అయినా త‌ల్లులు వేరు. టాలీవుడ్ క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు మొద‌టి భార్య విద్యా దేవి కి మంచు విష్ణు, మంచు లక్ష్మిలు పుట్ట‌గా.. రెండో భార్య నిర్మల కు మనోజ్ జ‌న్మించాడు.

Akkineni brothers Akhil and Naga Chaitanya take up fitness challenge, ask Dulquer to join - Lifestyle News

నాగ చైత‌న్య‌-అఖిల్‌: కింగ్ నాగార్జున మొద‌టి భార్య లక్ష్మికి నాగ చైతన్య జన్మిస్తే.. రెండో భార్య అమ‌ల‌కు అఖిల్ జ‌న్మించాడు.

Superstar Krishna Refuses to Leave Naresh for Mahesh Babu

మ‌హేష్ బాబు-న‌రేష్‌: సూప‌ర్ స్టార్ కృష్ణ మొద‌టి భార్య ఇందిరా కు మహేష్ బాబు పుడితే.. రెండో భార్య విజ‌య నిర్మ‌ల‌కు న‌రేష్ పుట్టాడు.

Arjun Kapoor has the sweetest message for his sister, Janhvi Kapoor

అర్జున్ కపూర్- జాన్వీ కపూర్: బాలీవుడ్ బ‌డా నిర్మాత బోనీ కపూర్ ఫ‌స్ట్ వైఫ్ కి అర్జున్ క‌పూర్ జ‌న్మించ‌గా.. రెండో భార్య అయిన అల‌నాటి అందాల తార శ్రీ‌దేవికి జాన్మీ క‌పూర్‌, ఖుషి క‌పూర్‌లు పుట్టారు.

Share post:

Popular