రామ్ గోపాల్ వర్మ డేంజరస్.. సినిమా నుంచి ట్రైలర్ వైరల్ ..!

టాలీవుడ్లో రాంగోపాల్ వర్మ పేరు ఈ మధ్యకాలంలో బాగా పేరు వినిపిస్తున్నది. ఇక ఈ మధ్య సినిమాల కంటే వివాదాల పైనే ఎక్కువగా నిలుస్తున్నాడు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఎక్కువగా బోల్డ్ సినిమాల వైపే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఇక ఇదే తరుణంలో కొత్తగా వెబ్ సిరీస్ ను కూడా విడుదల చేశారు. ఇక కొద్ది నిమిషాల ముందే డేంజరస్ అనే సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు రాంగోపాల్ వర్మ. ఈ ట్రైలర్ వైరల్ గా మారుతోంది.

బ్యూటీలు నైనా గంగోలి, అప్సర రాణిలతో కలిసి ఇ లెస్బియన్ అనే మూవీని రూపొందిస్తున్నారు రాంగోపాల్ వర్మ. ఇక ఈ సినిమాకి డేంజరస్ అనే పేరు పెట్టి జనాల్లోకి విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సమయంలో బయటకు వచ్చిన హాట్ ఫోటోలు ఫస్ట్ ట్రైలర్ సోషల్ మీడియాను బాగా షేక్ చేస్తున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరొక ట్రైలర్ విడుదల చేసి నెట్టింట కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నాడు రాంగోపాల్ వర్మ.

ఇక ఇద్దరు మహిళల మధ్య సాగే ఇటువంటి ప్రేమకథతో ఈ సినిమాని తెరకెక్కించినట్లు ట్రైలర్ లో కనిపిస్తుంది .

https://www.instagram.com/tv/CUpu3qoqeRr/?utm_source=ig_web_copy_link