ప్రభాస్ పుట్టిన రోజున అనుష్క ట్వీట్ వైరల్..?

పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన హీరో ప్రభాస్. ఈయన పుట్టిన రోజు ఈ రోజు కావడం చేత సోషల్ మీడియా అంతా ఈయన గురించే హాట్ టాపిక్ గా మారుతోంది. తన సినిమాల నుంచి భారీ అప్డేట్స్ తో పాటు అనేక మంది సినీ తారలు విషెస్ తెలియజేస్తున్నారు. మరి వారితో పాటుగా ప్రభాస్ కి మంచి ఫ్రెండ్ అలాగే తన కోస్టార్ హీరోయిన్ అనుష్క కూడా స్పెషల్ విషెస్ ని తెలియజేసింది.

లైఫ్ లో వచ్చే ప్రతి అంశంలో ప్రభాస్ బెస్ట్ గా ఉండాలని అలాగే తన స్టోరీస్ అన్నీ విజయవంతం కావాలని తన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని తన స్పెషల్ బర్తడే విషెస్ ని తెలియజేసింది హీరోయిన్ అనుష్క. అయితే వీరిద్దరి కాంబినేషన్లో మరొక ప్రాజెక్టు కోసం ఎంతోమంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

ఏది ఏమైనా అనుష్క ఇలా తనకు విషెస్ చెప్పడం వల్ల ప్రభాస్ ఎలా రియాక్ట్ అవుతాడు తెలియాలంటే వేచి ఉండాల్సిందే.

https://twitter.com/MsAnushkaShetty/status/1451755269722017792?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1451755269722017792%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-299922796788874863.ampproject.net%2F2110011758000%2Fframe.html