ఎన్టీఆర్ బృందావనం సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా..?

ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ ఈ సినిమా ఎంతో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అప్పటివరకూ ఫ్లాపుల్లో ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత వహించాడు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయానికి వస్తే..

1).నైజాం-8.30 కోట్లు
2). సీడెడ్-6.54 కోట్లు.
3). ఉత్తరాంధ్ర-2.95 కోట్లు.
4). ఈస్ట్-1.56 కోట్లు.
5). వేస్ట్-1.60 కోట్లు
6). గుంటూరు-2.73 కోట్లు
7). కృష్ణ-1.83 కోట్లు
8). నెల్లూరు-1.30 కోట్లు.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే..26.81 కోట్ల రూపాయలు.

9). రెస్టాఫ్ ఇండియా+ఓవర్సీస్-3.42 కోట్లు.

ప్రపంచవ్యాప్తంగా..30.23 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే..24.7 కోట్ల రూపాయల బిజినెస్ జరగగా ఈ సినిమా ముగిసే సమయానికి 30.23 కోట్ల రూపాయలు రాబట్టింది. దీంతో బయ్యర్లకు 5.53 కోట్ల రూపాయలు లాభం.