నత్తి నా కొడుకు అంటూ నాని పై రెచ్చిపోయిన శ్రీ రెడ్డి.. వీడియో వైరల్..!

సినీ హీరో నాని పై వివాదాస్పద మైన మాటలు మాట్లాడుతోంది శ్రీ రెడ్డి. ఇటీవల జరిగిన రిపబ్లిక్ ఫంక్షన్ సినిమాలో పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా మాట్లాడిన నాని పై విరుచుకుపడింది శ్రీ రెడ్డి. పవన్ కళ్యాణ్ రాజకీయాలను పక్కన పెట్టేస్తే ఇండస్ట్రీ సమస్యలపై పవన్ కళ్యాణ్ సార్ కరెక్ట్ గా మాట్లాడారని నాని తన ట్విట్టర్ ద్వారా తెలియజేసిన విషయం మనకు తెలిసిందే. ఇక వాటి పై శ్రీరెడ్డి కొన్ని ఘాటైన వ్యాఖ్యలను విడుదల చేస్తూ ఒక వీడియోని విడుదల చేసింది.

ఈ విషయంపై నటి శ్రీరెడ్డి నాని అంటే పేర్ని నానినో.. కొడాలి నానినో.. కాదు.. ఈయన సినీ ఇండస్ట్రీకి సంబంధించిన నాని.. ఈయన ఏమంటాడు పవన్ కళ్యాణ్ గారి రాజకీయాలు పక్కన పెడితే.. ఆయన చెప్పింది కరెక్టే కదా అని అంటాడు..”అరే నత్తి నత్తి నా కొ.. నోట్లో ఏం పెట్టుకున్నావ్..? సపోర్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చెయ్.. నువ్వు పవన్ కళ్యాణ్ ఒకటే కదా.. సరే!! మీ సినిమాలు విడుదల అవుతాయి కదా బిడ్డ అప్పుడు చూసుకుంటాం.. వైసిపి ఫ్యాన్స్ తో పెట్టుకున్నావు కదా ఇక ఈ సినిమాలు ఎలా ఉంటాయో చూస్తూ ఉండు అంటూ హెచ్చరించింది శ్రీరెడ్డి.. గతంలో కూడా నాని పై శ్రీరెడ్డి ఇలాంటి విమర్శలు చేసింది.