హీరో వైష్ణవ తేజ్ కు ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం..?

October 14, 2021 at 3:12 pm

ఉప్పెన  సినిమాతోనే మంచి సక్సెస్ను అందుకున్న వైష్ణవి తేజ్. ఒక్క సినిమాతోనే ఓవర్నైట్ కె స్టార్ హీరోగా ఎదిగి పోయాడు. ఇక ఆ తర్వాత కొండపొలం సినిమా తీసి విడుదల చేసినప్పటికీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్ట లేకపోతోంది. ఇక 100 కోట్లు కలెక్షన్ చేసిన హీరోగా పేరు పొంది కేవలం ఐదు కోట్ల లోనే నిలిచిపోయాడు కొండపొలం సినిమాతో.అయితే ఈ హీరోకి ఒక హీరోయిన్ అంటే విపరీతమైన ప్రేమ ఉన్నట్లు తెలియజేశాడు.

ఆ నటి ఎవరో కాదు అటు టాలీవుడ్ లోనూ , బాలీవుడ్లోనూ తన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సోనాక్షి సిన్హా. ఇక ఈ హీరోయిన్ అంటే వైష్ణవి తేజ్ కు విపరీతమైన ప్రేమ ఉన్నట్లు తెలియజేశాడు. ఇక దబాంగ్ సినిమా చూసినప్పటి నుంచి ఈ హీరోయిన్ అంటే చాలా ఇష్టమట.EXCLUSIVE: Vaishnav Tej reveals about meeting Sonakshi Sinha & having her  photo as his phone wallpaper | PINKVILLA

ఇక అతను అంతలా ఎందుకు ఇష్ట పడుతున్నాడో కూడా చెప్పలేం అంటూ తెలియజేశాడు..”భుజ్’సినిమా షూటింగ్ సమయంలో కెమెరామెన్ సహాయంతో సోనాక్షిని కలిసి ఆమె తో ఒక సెల్ఫీ దిగారట. ఇక ఆ సమయంలో ఈ హీరో ఉప్పెన సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ విషయంలో సోనాక్షి సిన్హా కు తెలియజేయగా.. నువ్వు హీరో అయ్యావనే విషయం నాకు తెలిస్తే వెంటనే నేను ఈ ఫోటో అని ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తాను అని తెలియజేసిందట.

హీరో వైష్ణవ తేజ్ కు ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts