బ్యాక్ గ్రౌండ్ ఉన్నసినిమాలకు గుడ్ బై…చెప్పిన యువహీరో కారణం ఆమెనా ..?

మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ సినిమాలు చేసినప్పటికీ ఆయన హీరోగా నిలదొక్కుకోలేక పోయాడు. ఈ యువ హీరో సినిమా ఫ్లాప్ అయినా కూడా దర్శకనిర్మాతలకు కొదవలేదు. ఎందుకంటే వీరు సొంత నిర్మాణ సమస్త ఉండికూడా ఈయన హీరోగా సక్సెస్ కాలేక పోతున్నాడు.

ఇక అల్లు శిరీష్ చివరి సినిమా విడుదలై ఇప్పటికి మూడు సంవత్సరాలు అవుతోంది. అయితే ఇప్పటివరకు ఒక సినిమా అనౌన్స్ మెంట్ కూడా చేయలేదు. దీంతో ఈ యువ హీరో సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాడనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఇక మొన్నా ఆమధ్య హీరోయిన్ అనుఇమ్మానియేల్ తో ప్రేమలో ఉన్నట్లుగా ఎక్కువ వార్తలు వినిపించాయి.సినీ ఇండస్ట్రీకి దూరం కావడానికి ఈమె ప్రేమ ఏమన్నా కారణమై ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.అయితే ఈ విషయంపై అల్లు శిరీష్ ఒక క్లారిటీ ఇస్తే మేలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.

తన అన్న అల్లు అర్జున్ మాద్రి ఏడాదికి రెండుమూడు సినిమాలు చేయాలని పట్టుదల ఉన్నప్పటికీ..అల్లు శిరీష్ ను ఒక్క సినిమా కూడా సక్సెస్ కానివ్వలేదు. ఇక ఈ హీరో మాదిరే అఖిల్ కూడా ఎన్నో తంటాలు పడి ఎట్టకేలకు ఈ సంవత్సరం ఒక హిట్టును కొట్టాడు.