పోసాని చెప్పిన వన్నీ నిజాలు అంటూ.. వీడియో పోస్ట్ చేసిన శ్వేతా రెడ్డి..!

September 29, 2021 at 7:21 pm

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై పోసాని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ముఖ్యంగా పంజాబీ నటి పూనమ్ కౌర్ ను నమ్మించి మోసం చేసినట్లుగా అనేక వార్తలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రచారం జరుగుతున్నాయి.ఈ విషయంపై ప్రముఖ యాంకర్ శ్వేతారెడ్డి, బిజెపి నాయకురాలు కొన్ని షాకింగ్ విషయాలను తెలియజేస్తోంది.

పవన్ కళ్యాణ్ పూనం కౌర్ ను మోసం చేశాడని విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ విషయం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ పై ఫైర్ అయ్యారు శ్వేతారెడ్డి. నిజాలు బయటపెట్టిన వాళ్ళందర్నీ చంపుకుంటూ నరుక్కుంటూ పోతే ఎంతమందిని ఇలా చేస్తారా అంటూ ఫైర్ అయ్యింది శ్వేతారెడ్డి.

శ్వేతా రెడ్డి మాట్లాడుతూ పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని భయంకరమైన వాస్తవాలను తెలియజేశారు.ఈ విషయంపై పవన్ కళ్యాణ్ ఆడపిల్లల న్యాయం,ఆడపిల్లల మానం,ఆడపిల్లల రక్షణ గురించి.. మహిళల గురించి పోరాడుతామని చెప్పే పవన్ కళ్యాణ్ ముందుకు.. పూనం కౌర్ విషయాన్ని ప్రశ్నించడం జరిగింది పోసాని.

పోసాని ప్రెస్ మీట్ పెట్టగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చంపేస్తాం పొడి చేస్తామని బయల్దేరారు అసలు పీకే ఫ్యాన్స్ కు ఎంతమందిని చంపుకుంటూ వెళతారు.. ఇలా వాస్తవాలు బయటపెట్టిన వాళ్ళందరిని చంపుకుంటూ వెళ్తారా అంటూ కామెంట్ చేసింది. ఈ వీడియోలో కొన్ని విషయాలను తెలిపింది ఆ విషయాలను చూడండి.

పోసాని చెప్పిన వన్నీ నిజాలు అంటూ.. వీడియో పోస్ట్ చేసిన శ్వేతా రెడ్డి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts