ఆలీ తమ్ముడు గురించి ఇంటర్వ్యూ లో గుట్టురట్టు చేసిన హీరోయిన్?

అలనాటి నటి సంఘవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె మొదట గిరి లో చిన్న హీరోలతో సినిమాలు చూస్తూ ఆ తర్వాత నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. అంతే కాకుండా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఇక ఒకసారి ఈమె ఆలీతో సరదాగా ప్రోగ్రామ్ లో పాల్గొనగా అందులో కొన్ని ఆసక్తికర విషయాల గురించి తెలిపింది.

ఆమె అసలు పేరు కావ్య రమేష్. మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఎన్నో సినిమాలలో కొందరు చేశానని తెలిపింది. ఈమె దర్శకుడు సురేష్ వర్మ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ సందర్భంగా అలీ తమ్ముడు ఖయ్యుమ్ గురించి ఒక ఆసక్తికర విషయాన్ని తెలిపింది. ఆలీ తమ్ముడు కాలేజీలో చదువుతున్న సమయంలో సంఘవి కి జూనియర్. ఆ కాలేజీ సమయంలోనే ఖయ్యూమ్ తనకు ఎన్నో ప్రేమ లేఖలు రాసాడని, అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో తన రక్తంతో కూడా ప్రేమ లేఖలు రాసి తనకు పంపించాడని, ఇలా ప్రతిరోజు పంపిస్తు ఉండేవాడని తెలపడంతో సంఘవి మాటలు విన్న ఆలి ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు.