బెంగాలీ లో రిలీజ్ అవుతున్న ఎన్టీఆర్ హిట్ మూవీ..!

టాలీవుడ్ లో ఎన్టీఆర్ అంటే అందరికీ సుపరిచితమే. ఇక ఈ అనుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం పాన్ ఇండియా RRR మూవీలో నటిస్తున్నాడు ఎన్టీఆర్.ఇప్పుడు ఎన్టీఆర్ నటించిన ఒక సినిమా బెంగాలీలో కూడా రీమేక్ చేసి విడుదల చేయబోతున్నారు ఆ వివరాలు చూద్దాం.

2016లో డైరెక్టర్ సుకుమార్.. ఎన్టీఆర్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన చిత్రం నాన్నకు ప్రేమతో. సినిమా యాక్షన్ డ్రామాగా తెరకెక్కి ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ చిత్రంలో లో జగన్ పతి బాబు రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలు పోషించారు చెప్పవచ్చు. ఈ సినిమా విడుదలై ఇప్పటికి ఐదు సంవత్సరాలు అవుతోంది.

ఇక ఈ సినిమా విషయం ఏమిటంటే ఈ సినిమా ఇప్పుడు కూడా BVSN ప్రసాద్ ప్రొడక్షన్లో బెంగాలీలో విడుదలకు సిద్ధంగా ఉన్నది. ప్రేమతో సినిమాని బెంగాలీ లో రీమిక్స్ చేయబడింది.ఇందులో ప్రముఖ హీరో జిత్ , హీరోయిన్ మిమి చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమాని బాజీ పేరుతో తెరకెక్కించారు.ఈ సినిమాకి డైరెక్టర్ ప్రత్యూష్. ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 10వ తేదీన విడుదల చేస్తున్నారు.