బెంగాలీ లో రిలీజ్ అవుతున్న ఎన్టీఆర్ హిట్ మూవీ..!

టాలీవుడ్ లో ఎన్టీఆర్ అంటే అందరికీ సుపరిచితమే. ఇక ఈ అనుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం పాన్ ఇండియా RRR మూవీలో నటిస్తున్నాడు ఎన్టీఆర్.ఇప్పుడు ఎన్టీఆర్ నటించిన ఒక సినిమా బెంగాలీలో కూడా రీమేక్ చేసి విడుదల చేయబోతున్నారు ఆ వివరాలు చూద్దాం. 2016లో డైరెక్టర్ సుకుమార్.. ఎన్టీఆర్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన చిత్రం నాన్నకు ప్రేమతో. సినిమా యాక్షన్ డ్రామాగా తెరకెక్కి ప్రేక్షకుల ఆదరణ పొందింది. […]