ఆ ఏజ్‌లోనే ప్రియుడితో అలా చేసిన ప్రియాంక చోప్రా..అత్త చూడ‌టంతో..?

August 3, 2021 at 11:28 am

గ్లోబ‌ల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బాలీవుడ్‌, హాలీవుడ్ చిత్రాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న ఈ బ్యూటీ.. `అన్ ఫినిష్డ్` పేరుతో ఓ బుక్ రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. త‌న జీవితంలో జ‌రిగిన ఎన్నో విష‌యాల‌ను ఈ బుక్ ద్వారా అంద‌రితోనూ పంచుకుందీమె.

Priyanka Chopra's memoir Unfinished launch: 'Give this first-time-author a  chance' | Entertainment News,The Indian Express

ఈ నేప‌థ్యంలోనే ప్రియాంక.. ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుకుంటున్న స‌మ‌యంలో త‌న బాయ్ ఫ్రెండ్‌తో చేసిన ఓ చిలిపి సంఘ‌ట‌న‌ గురించి చెప్పుకొచ్చింది. పదో తరగతిలో బాబ్ అనే అబ్బాయి చలాకీతనం, ఫన్నీ చేష్టలను చూసి పడిపోయా. అతడినే పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా అని చెప్పిన ప్రియాంక.. ఓ రోజు ఇంట్లో తన బాయ్ ప్రెండ్‌‌‌‌తో రొమాన్స్ చేస్తూ దొరికిపోయాననే విషయాన్ని కూడా రివీల్ చేసింది.

Priyanka Chopra Book Unfinished Review: Released! All you need to know  about Mrs Jonas memoir | Zee Business

ప్రియాంక త‌న ఇంట్లో బాబ్‌తో కూర్చొని టీవీ చూస్తుండ‌గా..అప్పుడే ఆమె అత్త వ‌చ్చింద‌ట‌. దాంతో వెంట‌నే బాబ్‌ను దాచ‌డానికి నానా తిప్ప‌లు ప‌డిన ప్రియాంక‌.. చివ‌ర‌కు త‌న రూమ్‌లోనే పెట్టింద‌ట‌. అయితే ఇదంతా చూసేసిన ఆమె అత్త‌.. ప్రియాంక‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింద‌ట‌. అంతేకాదు, ఈ విష‌యాన్ని అంతా ప్రిమాంక త‌ల్లికి చెప్పి.. అడ్డంగా బుక్ చేసేసింద‌ట‌. మొత్తానికి చిన్న వ‌య‌సులో ప్రియాంక చేసిన చిలిపి ప‌నులు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

ఆ ఏజ్‌లోనే ప్రియుడితో అలా చేసిన ప్రియాంక చోప్రా..అత్త చూడ‌టంతో..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts