అవసరాల శ్రీనివాస్… ఈ పేరు మన అందరికి సుపరిచితమే. ఒక పక్క నటుడిగా నటిస్తునే మరోపక్క దర్శకుడిగా సినిమాలు తీసి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు అవసరాల శ్రీనివాస్ త్వరలో 101 జిల్లాల్లో కెల్లా అందగాడిని నేనే అంటూ హీరోగా మన ముందుకు రాబోతున్నాడు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’ సినిమా ఆగస్ట్ 27న విడుదలకు సిద్ధం అయినది.చూస్తుంటే ఈ సినిమాలో కామెడీ మాములుగా ఉండదేమో అనిపిస్తుంది. ఈ సినిమాలో […]