ఇంకా ఇప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ఉప ఎన్నిక ప్రకటనా రానప్పటికీ.. కర్నూలు జిల్లా నంద్యాలలో మాత్రం ఉప ఎన్నిక వేడి పీక్ స్టేజ్‌లో కొనసాగుతోంది. ఇక్కడి నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో ఈ పోస్టు ఖాళీ అయిన విషయం తెలిసిందే. అయితే, దీనిని తామంటే తామే గెలిచి తీరాలని అధికార టీడీపీ, విపక్షం వైసీపీలు గట్టి పట్టుమీద ఉన్నాయి. 2014లో ప్రజలు తమ అభ్యర్థి భూమాకే పట్టం […]
Tag: ysrcp
టీడీపీ మరోదఫా ఆపరేషన్ ఆకర్ష్
2019లో అధికారం చేపట్టాలని గట్టిగా నిర్ణయించుకున్న వైసీపీ అధినేత జగన్‌కు మరికొద్ది రోజుల్లోనే భారీ షాక్ తగలనుందని సమాచారం. రాజధాని ప్రాంతంలోని ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్‌బై చెప్పి బాబు పంచన చేరిపోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రిక కథనం వెలువరించింది. ఇదే నిజమైతే.. వైసీపీకి రాజధాని ప్రాంతంలో తీవ్రమైన షాక్ తప్పదని అంటున్నారు. వియంలో కివెళ్తే.. కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తాఫాలు ఇద్దరూ […]
రోజా నోటీ దూల మానుకోదా..!
వైసీపీ లేడీ ఫైర్ బ్రాండ్ రోజా మరో సారి నోరు పారేసుకున్నారు. ఏకంగా అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు లక్ష్యంగా ఆమె కామెంట్లు కుమ్మరించారు. స్పీకర్ పదవిని భ్రష్టు పట్టిస్తున్నారని విరుచుకుపడ్డారు. దీంతో సీరియస్ అయిన కోడెల మరోసారి రోజాకు నోటీసులు పంపించాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ఏడాది పాటు సభల నుంచి సస్పెండ్ అయిన రోజాకి.. ఇప్పుడు మళ్లీ నోటీసులు అంటే.. మరో సారి మరింత గట్టి షాక్ తగలడమే అంటున్నారు విశ్లేషకులు. విషయంలోకి వెళ్తే.. […]
పీకే సర్వే పక్కదారి పడుతోందా? జగన్‌కు నిజాలు తెలిసే అవకాశం లేదా?
వైసీపీ అధినేత జగన్ 2019 ఎన్నికలపై భారీ అంచనాలు పెట్టుకున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో గెలిచి సీఎం సీటును అధిరోహించి కనీసం 30 ఏళ్లకు తగ్గకుండా రాష్ట్రాన్ని పాలించాలని తనకు ఉందని ఆయన మొన్నామధ్య విజయవాడలో జరిగిన ప్లీనరీ సందర్భంగా భారీ ఎత్తున ప్రకటించాడు కూడా. ఈ క్రమంలోనే ఆయన రాజకీయంగా తనకు ఎంత చాతుర్యం ఉన్నా.. ఎన్నికల్లో గెలిచేందుకు ఆవగింజంత అయిడియా కావాలని భావించి.. ఖరీదు ఎక్కువైనా ఎన్నికల వ్యూహ కర్తగా పేరు పొందిన […]
అలా చేస్తే జగన్ ఈ పాటికే సీఎం అయ్యేవాడా..!
వైఎస్.జగన్‌కు మంత్రి పదవి ఆఫర్ ఏంటా ? అని షాక్ అవుతాం. అయితే ఇది నిజమే అట. జగన్ ప్రస్తుతం ఏపీలో విపక్షంలో ఉండి సీఎం కుర్చీ ఎప్పుడు ఎక్కాలా అని వెయిట్ చేస్తున్నాడు. మరి జగన్‌కు మంత్రి పదవి ఆఫర్ చేయడం ఏంటా ? అన్న సందేహాలు కలగక మానవు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి 2010లో హఠాన్మరణం చెందడంతో అప్పుడు జగన్‌ను సీఎం చేయాలన్న డిమాండ్లు కొందరు ఎమ్మెల్యేల నుంచి వినిపించాయి. 2009 ఎన్నికల్లో […]
జగన్‌ను వీక్ చేసేందుకు టీడీపీ ప్లాన్..!
ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాలన్నీ అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు, డీలిమిటేషన్ చుట్టూ తిరుగుతున్నాయి. అసెంబ్లీసీట్ల పెంపు, కొత్త నియోజకవర్గాల ఏర్పాటుపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. సీఎం చంద్రబాబు మాత్రం నియోజకవర్గాల పెంపు కోసం తెగ తహతహలాడిపోతోన్నట్టు కనపడుతోంది. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుతో లాభపడాలన్నదే ఆయన ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాలు 225 కానున్నాయి. ఇక 2009 ఎన్నికల్లో అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి నియోజకవర్గాల పునర్విభజనను తనకు అనుకూలంగా మార్చుకుని విజయం సాధించారు. రాజకీయంగా […]
జగన్ పాదయాత్రకు పోటీగా పవన్ రథయాత్ర
2019 ఎన్నికలకు జనసేన అధినేత పవన్ రెడీ అవుతున్నాడు. ఇప్పటికే జనసేన వచ్చే ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో పోటీ చేస్తుందని పవన్ ప్రకటించాడు. ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పిన పవన్ ప్రజాక్షేత్రంలోకి దిగకపోవడంపై విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. పవన్ పార్టీ ఇంకా క్షేత్రస్థాయిలోనే బలోపేతం కాలేదని, మరి ఈ టైంలో పవన్ ఎన్నికలకు ఎలా వెళతాడు ? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక పవన్ ఎట్టకేలకు పార్ట్ టైం పొలిటిషీయన్ అన్న విమర్శలు రాకుండా ఫుల్ టైం […]
టీడీపీలో జగన్ కోవర్టులు ఎవరు..!
రాజకీయాల్లో ప్రత్యర్థుల కదలికలపై ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచాలి. అక్కడ వారు ఏం చేస్తున్నారో తెలుసుకుని వెంటనే మనం దానికి మించిన స్టెప్ వేయాలి ? అప్పుడే ఇక్కడ సక్సెస్ ఉంటుంది. అన్ని పార్టీల వాళ్లకు ఇతర పార్టీల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు కొందరు వేగులు / కోవర్టులు ఉంటుంటారు. ఈ క్రమంలోనే టీడీపీలోని ఇంటి గుట్టును ప్రత్యర్థి వైసీపీకి అంద చేస్తోన్న వారితో ఇప్పుడు చంద్రబాబుకు పెద్ద టెన్షన్ పట్టుకుందట. వరుసగా అభివృద్ధి పథకాలు అమలు […]
కొడాలి నాని పొలిటికల్ రూటు మారుతోందా..!
కృష్ణా జిల్లా గుడివాడలో గత దశాబ్దంన్నరగా తిరుగులేని రాజకీయాలు చేస్తూ గుడివాడ ఫైర్‌బ్రాండ్‌గా మారిపోయాడు కొడాలి నాని. పార్టీ ఏదైనా ఆయన మాత్రం వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూనూ ఉన్నాడు. నాని గెలిచిన ప్రతిసారి ఆయన పార్టీ అధికారంలోకి రావడం లేదు. నియోజకవర్గంలో ఎన్నో ఇబ్బందుల్లో ఉంటున్నాడు…అయినా గెలుపు మాత్రం ఆయనదే. దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ గతంలో ప్రాథినిత్యం వహించిన గుడివాడ ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. అలాంటిది ఇప్పుడు నానిని కంచుకోటగా మారింది. ఇదిలా ఉంటే 2004, […]